The Kingdom of God, Telugu Mentor Guide

/ 1 9 7

దే వు ని రా జ్ ము

నీ రాజ్ము వచ్చునుగాక! దేవుని రాజ్ అధ్యనములు (కొనసాగి పు)

ప్వక్లలో దేవుడు ఎల్ప్పుడూ రాజుగా ఉన్నాడు. ఆయన రాజరికము ఈ పాపపు లోకములో ఎల్ప్పుడూ నెరవేర్పులోనికి రాలేదు. వాస్వానికి పాత నిబ ధనలోని ప్ధానమ�ై న ఉదఘా ్టన, కొన్ని వ దల విధములుగా అల కార రూపములో వ్యఖ్యానించబడి దేవుని భవిష్త్ రాజ్మును గూర్చినదిగా ఉన్నది. దేవుడు స్వయ గా వచ్చి తన ప్జలకు రక్షణను తీసుకొనివసతా ్డు మరియు తన విరోధులకు తీర్పును/నాశనమును కలిగిసతా ్డు అనునది పాత నిబ ధన నిరీక్షణ అయ్యన్నది (ఉదాహరణకు చూడ డి, 1 దిన. 29.11; కీర్నలు 22.28; 96.10-13; 103.19; 145.11-13; ెషయా 25ff; 65ff; దాని. 2.44; 4.3, 34; 6.26; 7.13ff, 27.) b. ఆయన సువార్ను ప్కటించన మొదటి శతాబ్పు యూదులు దీనిని అర్ము చేసుకునేవారు. వాస్వానికి, “దేవుని రాజ్ము” అను మాట పాత నిబ ధన మరియు ే సు రాకకు మధ్ ఉన్న నాలుగు వ దల స వత్సరముల కాలములో బహుగా అభివృద్ధి చె దినది. దేవుని రాజ్ము ఇప్పుడు పాత నిబ ధన నిరీక్షణ అ తటిని కరో ్డీకరి ది! దేవుడు రాజుగా వచ్చి సర్వలోకమును పాలిసతా ్డు అని, తన విరోధులను ఓడి చి, తన ప్జల�ైన ఇశ్రాే లుకు తన ఆశీర్వాదములన్నిటిని ఇసతా ్డు అని మొదటి శతాబ్పు యూదులు ఆ చారు. ఒక వ�ై పున, తమ దేవుడ�ై న ెహోవా మాత్మే ఏక సత్ దేవుడ�ై యు డి లోకమును పా చుచున్నాడని నమ్ము, మరొక వ�ై పున 700 స వత్సరముల పాటు అషషూ ్రు, బబులోను, పర్షి య, గ్రీ సు, మరియు చివరికి రోమీయుల వ టి అన్ రాజుల పాలనలో ఉన్న యూదులకు ఈ ఆలోచన మరి త అర్వ తమ�ై నదిగా ఉన్నది. ేసు వారికి దేవుని రాజ్మును ఎన్నడును నిర్వ చలేదు, ఎ దుక టే అది ఏమిటో వారిక దరికీ తెలుసు. ఇది మన పరిచర్లలో మనకు ఒక గొప్ప ఉదాహరణగా ఉన్నది. ేసు ప్జలు ఉన్న చోటికి వెళలా ్డు (నరావతారము!), బ�ై బిలు స దేశమునకు నమ్మకముగా ఉన్నాడు, మరియు వారికి అర్మ�ై న రీతిలో వారుతో దానిని గురి చి మాటలా ్డాడు (ఉదాహరణకు చూడ డి, లూకా 1.32ff; 19.11; 23.51; మార్కు 11.10; 15.43; అపొ . 1.6.) దేవుని రాజ్ము అను మాట పాత నిబ ధన నిరీక్షణ మరియు వాగదా ్నము అ తటిని స గ్హిసతు ్ ది. “ఇశ్రాే లు చరిత్లో దేవుడు చెప్పిన మరియు చేసినద తయు దేవుని రాజ్ములో నెరవేర్చబడినది” (Dale Patrick). 8. అ ప్పటికే వారు అర్ము చేసుకొనిన ఒక విషయమును గూర్చి ేసు ఒక నూతన అవగాహనను ఇచ్చాడు. దేవుని రాజ్ములోని ఆయన తన సొ త అధికారిక అర్మును చేర్చి, పాత నిబ ధన వాగదా ్నము మరియు బో ధనకు ఒక నిశ్చయమ�ై న నూతన వ్యఖ్యనమును ఇచ్చాడు. “దేవుని రాజ్ము” పాత నిబ ధనను వ్యఖ్యానించుటకు తాళపు చెవి అని ఆయన స్పష్ము చేశాడు. రాజ్ము అనగా దేవుడు చరిత్లోనికి వచ్చుట, ఆయన ప్జలకు రక్షణను ఇచ్చి, విరోధులకు

Made with FlippingBook flipbook maker