The Kingdom of God, Telugu Mentor Guide

2 2 /

దే వు ని రా జ్ ము

4. లేఖనము ప్కార , లోకము మరియు విశ్వములో ఎ త వరకు దేవుని సార్వభౌమత్వము మరియు పరిపాలన వ్యపిసతు ్ ది? మీ జవాబును వివరి చ డి. 5. విశ్వములో “సాతాను తిరుగుబాటు వెనుక ఉన్న ముఖ్ నియమమును” మీరు ఎలా వర్ణి సతా ్రు? 6. “సాతాను క్రి యల యొక్క ప్ధానమ�ై న ఉద్దే శ్మును” ఈ విడియో ఎలా చూపుత ది? ఈ వ్యఖ్తో మీరు సమ్మతిసతా ్రా? ఎ దుకు సమ్మతిసతా ్రు లేక ఎ దుకు సమ్మ చరు? 7. సాతాను తిరుగుబాటు విశ్వములో మరొక ర డు విభాగముల మీద ప్భావము చూప ది. అవి ఏవి మరియు ఫలితముగా ఏమి జరిగి ది? 8. మానవాళియొక్క పతనమును మనము ఎలా వివరి చగలము – సర్వశక్తి గల దేవుని పరిపాలన మరియు రాజ్ము మీద తిరుగుబాటు చేయాలని వారు తీసుకొనిన నిర్యమును మనము ఎలా వివరి చగలము? 9. సాతాను హవ్వను శోధ చుట, లోకములోని దుష్త్వమును అపొ స్లుడ�ై న యోహాను వర్ణి చిన విధానముకు పో లినదిగా ఎలా ఉన్నది (ఉదా. 1యోహాను 2.16)? 10. పరలోకములో సాతాను యొక్క తిరుగుబాటు, తోటలో ఆదాము హవ్వల అవిధేయత వలన కలిగిన విషాదకరమ�ై న ఫలితము ఏమిటి? ఈ ఘోరమ�ై న సన్నివేశమునకు వేదా తవేత్లు ఏ పదమును ఉపయోగి చారు?

1

దేవుని పరిపాలన సవాలు చేయబడుట భాగ 2 రెవ. డా. డాన్. ఎల్. డేవిస్

సాతాను మరియు మానవ జ టయొక్క అవిధేయత ఉనికిమరియు వ్క్తి త్వముయొక్క మూడు విభాగములలో విషాదకరమ�ై న మరియు భ్ష్మ�ై న ఫలితములను కలిగి చినది: కాస్మో స్ (లోకము), సార్క్స్ (మానవ స్వభావము యొక్క భౌతిక దేహము), మరియు కకోస్ (దుషటు ్ని యొక్క కొనసాగు ప్భావము మరియు గలిబిలి). దేవుని రాజ్ము సవాలు చేయబడుట అను పాఠ యొక్క ర డవ భాగము కొరకు మా ఉద్దే శ్ము, మిమ్మును ఈ క ది విషయములు చేయునటలు ్ బలపరచుట అయ్యన్నది:

భాగం 2యొక్క సారాంశం పేజ 320 13

Made with FlippingBook flipbook maker