The Kingdom of God, Telugu Mentor Guide

/ 2 3 3

దే వు ని రా జ్ ము

స ాంత త్్యము, పరిపూర్త, మరియు న్యయము పట్ ప్జలను బలపరచుట (కొనసాగి పు)

ఒక నూతన ఒరవడిని ఈ రాజ్-కే ద్రీ కృత వేదా త శాస్్ము కోరుత ది. ఈ భావన లేకపో తే, సువార్ను అనే శుభవార్ ప్కటన అసాధ్యం అవుత ది. క్రీ స్ తు పరిపాలన అనే బ�ై బిలుపరమ�ై న భావనను కలిగియున్న వేదా తశాస్్ము మరియు సువార్ శాస్్ములుదేవుని రాజ్ము యొక్క ఆశయములలో వ్క్తి గత మార్పు అనేది ఒక భాగ అని గుర్తి చకు డా ఉ డలేదు . . . స ఘము అనునది . . . రక్షణలోను మరియు రాజ్మును బాధలలో సహితము సే చుట అనువాటిలో పాలుపొ దు నిమిత్ము అన్ని దేశములలో దేవునిచే లేపబడి ది. . . ఈ స ఘములో తోలిచూలులు, రాజ్ముయొక్క ఆదిమ ప టకోత అనేవి ఉ టాయి. కనుక, స ఘముకు మాత్మే పరిమితము కాకున్నను, స ఘము అనేది లేకు డా రాజ్మును గూర్చి ఆలో చుటకు అసాధ్ము. విపర్యంగా, స ఘము యొక్క ఎదుగుదల మరియు వ్యప్తి అనువాటిని అ త్ములుగా చూడక రాజ్పు సేవలో ప్యోగి పబడగల మాద్మములుగా చూడాలి. . . . రాజ్ముయొక్క తాళపుచెవులు స ఘముకు ఇవ్వబడియున్నవి. ఆ తాళపుచెవులను త్జించుట ద్వారా తన కర్వ్మును స ఘము పూర్తి చేయలేదు గానీ, మానవ సమాజపు అన్ని స్ థా యిలలో ఉన్న ప్జల దరికీ మరియు జనాభా సమూహములన్నిటికీ రాజ్మును సమీప చుటకు మార్ములను తెరచుటకు వాటిని ఉపయోగి చుట ద్వారా స ఘము తన పనిని పూర్తి చేయగలుగుత ది . . . ఆఖరుగా, రాజ్మును గూర్చిన సువార్ అనునది అన్ని అత్వసర మానవ అవసరతలను, భౌతిక మరియు మానసిక , గూర్చి మాట్ లా డుత ది. జాతిపరమ�ై న, సా ఘికమ�ై న, సా స్కృతికమ�ై న, ఆర్ధి క మరియు రాజకీయ న్యయ స బ ధ పో రాటములలో అది కూడా పాలుపొ దుత ది. . . . రాజ్ముయొక్క శుభవార్ అనేది వీటన్నిటినీ కలిగియు డాలి. ఈ కారణముచేతనే ఈ గోళము యొక్క పొ డవు వ�ై శాల్ములలో దేవుని రాజ్మును గూర్చిన దృశ్మ�ై న సూచనల బహుళత్వమును నిలబెట్ టు టలో సువార్ శాస్్ము అనునది తన ప్యత్నములను మలచుకొనవలసి ఉ టు ది (Verkuyl 1993, 72-73). సౌవార్తీ కరణ, స ఘ సథా ్పన మరియు అభివృద్ధి అనునవి సామాన్ వేదా త పునాది ను డి మొలుసతా ్యి: రాజులకు రాజ�ై న ేసు క్రీ సతు ్ యొక్క మూర్తి మత్వము ద్వారా ఈ ప్సతు ్త యుగములోనికి ప్వే చిన దేవుని రాజ్ము యొక్క తాత్పర్ములను జీ చుట అనే కోరిక ఇ దులో భాగ . ఈ రాజ్ము ఇప్పటికే వచ్చేస ది మరియుఇ కా రాలేదు అని కూడా చెప్పవచ్చు. ప్సతు ్తము ఇది బలముతో ప్బలుత ది మరియు ముద్ అ తటిలో పులిసిన ప డిలా వ్యపిస్ తు ది కానీ ప్తి మోకాలు వ గు సమయము అయిన క్రీ సతు ్ రాకడ కొరకుఎదురుచూసతు ్ ది మరియు క్రొ త్ ఆకాశము మరియు క్రొ త్ భూమి అప్పుడు ఉ డబో తున్నాయి. మన సౌవార్తీ కరణ మరియు మన అభివృద్ధి పని అ తయు, ప్సతు ్తములో, అనగా ఈ లోకమ తయు గుర్తి చని ఈ కాలములో, దేవుని రాజరిక పరిపాలనను గుర్తి చాలి. శా తి మరియు న్యయములతో కూడిన

Made with FlippingBook flipbook maker