The Kingdom of God, Telugu Mentor Guide

/ 2 4 3

దే వు ని రా జ్ ము

స ాంత త్్యము, పరిపూర్త, మరియు న్యయము పట్ ప్జలను బలపరచుట (కొనసాగి పు)

6.2 తన సొ ంత జీవితములకు పూర్తి

బాధ్యతను మరియు ఇతరుల అవసరతలను

పట్టి ంచుకొనునట్ లు

ను అభవృద్ధి

పనులు అనునవి ప్జలను బలోపేతం చేయాలి

వివరణ అన్ని రకముల�ైన పనులు మర్యదగలవి అనే ఆలోచనలో ను డి అభివృద్ధి అనేది వసతు ్ ది. మానవులు యదార్తతోనూ ప్రా వీణ్తతోను తమ జీవనమును స పాద చుకోవాలని దేవుడు ఆజఞా ్ప చాడు. వ్క్తి గత పనిని గూర్చిన ఆజ్ మానవజాతి సృష్టి వద్నే దేవునిచే ఆదిలోనే ఇవ్వబడి ది, మరియు ఇది కొనసాగుతూనే ఉ ది అలాగే అపొ స్లుల బో ధలలో కూడా ఇది పునరుదఘా ్ట చబడి ది. అవసరతలలో ఉన్నవారికి మరియు పరదేశులకు తన ప్జలు దాతృత్వముగలిగి వారికి ఆతిథ్మిచ్చువారుగా ఉ డాలని దేవుడు ఆజఞా ్ప చియు డగా (2 కొరి థీ. 9), తమ సొ త చేతులతో అ దరు కూడా నిజాయితీగా పని చేసుకోవాలని అని కూడా దేవుడు చెప్పాడు (1 థెస్స. 5), మరియు ఎవర�ై తే పని చేయకు డా సో మరిపో తులులా ఉ టారో, అట్టి వారికి సహాయము చేయకూడదు అని, అలాగే ” ఎవడ�ై నను పనిచేయ నొల్ని ెడల వాడు భోజనము చేయకూడదని” కూడాదేవుడు చెప్పాడు (చూడ డి, 2 థెస్స. 3:10). స పద కూర్చుకొనుట అనునది తదేక గా చెడ్ది అనే ఆలోచనను అభివృద్ధి తిరస్కరిసతు ్ ది. అట్టి ఆలోచన చాలా తుచ్చమ�ై నది మరియు క్రై స్వ గృహనిర్వహాకత్వము అనే బ�ై బిలు అ శమును ఆక పు చేసుకోలేనిదిగా ఉ ది. అభివృద్ధి అనునది సమృద్ధి ని సృష్టి చుటకు చూసతు ్ ది, కానీ అది స్వార్ ప్యోజనము కొరకో లేదా వ్యమోహపు దురాశ కొరకో కాదు. బదులుగా, మనము పని చేయునది మన సొ త అవసరతలను తీర్చుకొనుట కొరకు మాత్మే కాక, దేవుడు మనకు దయ చేయు సమృద్ధి ను డి మన వసతు ్వులను మరియు వనరులను ఇతరుల అవసరతలు తీర్చుటకు, మరి ముఖ్యంగా క్రీ సతు ్ శరీరమ�ై న స ఘములోని మన తోటి సహోదరీ సహోదరుల అవసరతలు తీర్చుటకు ఉపయోగి చవలెననిన బ�ై బిలు ఆ క్షను అభివృద్ధి పని చాలా తీవ్ గా పరిగణిసతు ్ ది (చూడ డి ఎఫెస. 4:2; 2 కొరి థీ. 8; గలతీ6). రాజ్ములోనికి ప్వే పక మునుపు దొ గతనము చేసినవారు, ఇక ఎన్నటికీ దొ గిలక, మౌన గా మరియు యదార్తలో, తమ సొ త అవసరతలు తీర్చుకొనుటకు, అలాగే ఇతరుల అవసరతలనుబట్టి కూడా శ్ద్ కలిగియు డుటకు గౌరవప్ద గా పనిచేసుకోవాలి అనేది బ�ై బిలు యొక్క ప్మాణము. పనిచేయుట అనే మౌళిక మానవ హక్కులో బీదల�ైన వారు పాలుపొ దుటనే చూడక, అభివృద్ధి పని అనేది తమకు మరియు ఇతరులకు సహితము ఇవ్వగలిగిన తగా బీదలు పనిచేసి దేవుడు తమకు దయచేయునటలు ్ తమ గౌరవప్దమ�ై న ప్యాస ద్వారా దేవునిప�ై ఆధారపడాలని కూడా వారిని సవాలు చేసతు ్ ది. తాత్పర్ములు • వ్క్తి గత బాధ్త యొక్క ప్మాదాలు మరియు సామర్్యతల ను డి ఒక పనివానిని, నాయకుడిని, లేదా వృత్తి దారుని ఏదియు తప్ చలేదు

Made with FlippingBook flipbook maker