The Kingdom of God, Telugu Mentor Guide

2 4 6 /

దే వు ని రా జ్ ము

స ాంత త్్యము, పరిపూర్త, మరియు న్యయము పట్ ప్జలను బలపరచుట (కొనసాగి పు)

తాత్పర్ములు • తర్ఫీదునొ దువారు తమ ఉపక్మములను వెల్డిపరచునట్ లు విధిగా వారికి చెప్పాలి. ఇక్కడ ప్ధాన నియమము ఏమనగా, “తమ కొరకు తాము చేసుకొనగలిగిన దానిని ప్జల కొరకు ఏమీ చేయవదదు ్ – ఈ క్మ లో మన పథకము (లేదా తర్ఫీదు) ఒకవేళ నిమ్మ చినా సరే చేయవదదు ్” (Hoke మరియు Voorhies, 1989, 224). సహకరి చబడుతున్న వారికి ఎక్కువ చేసేస్తే , తమ పొ రపాట్ ను డి వారు నేర్చుకొనే అవ్వకాశమును అభివృద్ధి పని చేసేవాడు తర్ఫీదునొ దుతున్న వారి ను డి లాగేసినవాడౌతాడు. పరాయత్త, అదిదయ మరియు సానుభూతితో చేసినప్పుడు కూడా, బాగా ప్భావితము చేయబడినవారి ఎదుగుదలను నిలుపుదల చేసివేయగలదు. • అభివృద్ధి పనులు అనేవి ఒక ప్క్క నియ తత్వ పితృత్వము, మరొక ప్క్కసరిగా నిర్దే చబడని పట్టి పులేనితనము (వాట తటఅవే జరుగునట్ లు పనులు చేయకు డా వదిలేయుట) అనేపరమావధులను నివారి చాలి. అభివృద్ధి చేయువారు, నిర్వచనములోనే, నాయకులు, మరియు వారు సేవిసతు ్న్న ప్జలకు గురువులుగా, శిక్షకులుగా, బో ధకులుగా మరియు నిర్దే శ చేసేవారిగా ఉ డకు డా ఉ డలేరు. స పూర్ నిర్య-సాధనప�ై పూర్తి నియ త్ణ కలిగియు డుట అనేది అ తర్ ఆధారిత అనుబ ధములను కలిగి చలేదు. తర్ఫీదు యొక్క ఆర భ దశలలో దగ్రగా పరిశీ చే జవాబుదారీతనము అవసరమే గానీ, శిక్షణ పొ దువారి సామర్్యత మరియు వారిలోవసతు ్న్నా ఎదుగుదలను ఆధారము చేసికొని అభివృద్ధి కార్ములు చేయువారు తమ వ్యహములను మరియు తమ పాలుప పులు మార్చుకోవలసిన అవసరతను కూడా గుర్తి చాలి. 5 • తమ సొ త విధిప�ై వారే నియ త్ణ పొ దుకొనునట్ లు గా పథకములు శిక్షణనొ దువారికి సహాయపడాలి. స స్చే దీర్కాలిక ఉద్యగములు పొ దుకొనునటలు ్గా దానిప�ై ఆధారపడునటలు ్ ప్జలను చేయకు డా పథకములు ఎప్పుడూ కూడా మూల్యాంకన చేయబడుతూ ఉ డాలి. ప్సతు ్త వ్యపారములలో ఉద్యగము పొ దుకొనునటలు ్ సన్నద్పరచే పథకములు లేదా వ్యపారములు తమ తట తాముగా కరొ ్త్గా మొదలుపెట్టే టటలు ్ చేయుట ఇక్కడ మన గురి. WIS

5 5శిక్షణనొ దువారి సామర్్యతల మరియు వ�ై ఖరుల కొరకు సరియ�ైన నాయకత్వ లక్షణములను తెలుసుకొనుటకుగాను ఉపయోగపడే Hersey Blanchard తర్ఫీదు మాదిరిప�ై చర్చ కొరకు, చూడ డి Leadership Research (Klopfenstein, 1995).

Made with FlippingBook flipbook maker