The Kingdom of God, Telugu Mentor Guide
2 6 8 /
దే వు ని రా జ్ ము
అ ను బ ం ధ ం 3 2 మన ఆధారము యొక్క ఘోషణ: క్రీ సతు ్లో స్వత త్ము రెవ. డా. డాన్ ఎల్. డేవిస్ సిలువప�ై మన కొరకు క్రీ సతు ్ మరణ ద్వారా గెలవబడిన స్వత త్త, మరియు స ఘ యొక్క పరిచర్ మరియు జీవితములోనికి పరిశుదధా ్త్మ యొక్క ఆగమన స దర్భంలో (అనగా, గలతీ, “ఈ స్వాత త్్యము అనుగ్హి చి, క్రీ సతు ్ మనలను స్వత త్రు లనుగా చేసియున్నాడు”), మరియు మీ స్వాత త్మును దేవుని మహిమ కొరకు మరియు క్రీ సతు ్ రాజ్ వ్యప్తి కొరకు ఉపయోగి చవలసిన స దర్భంలో క్రై స్వ న�ై తికతను బో ధ చుట చాలా ప్రా ముఖ్ము. స్వాత త్మును గూర్చి పత్రి కలలోని కొన్ని ముఖ్మ�ై న వాక్ భాగములతో సహా, 1 కొరి థీ పత్రి కలోని “6-8-10” నియమాలప�ై దృష్టి నిలుపుట ద్వారా క్రీ సతు ్ కొరకు మరియు తన రాజ్ము కొరకు జీ చునటలు ్ ఇతరులను సిద్పరచవచ్చని, వాటిని న�ై తిక సమస్లలో అన్వయి చవచ్చని నేను నమ్ముచున్నాను. 1. 1 కొరి థీ. 6.9-11 – క్రై స్వ్యం అనగా క్రీ సతు ్లో వచ్చు మార్పు; ఎటువ టి సాకులు కూడ ఒక వ్క్తి ని రాజ్ములోనికి చేర్చలేవు. 2. 1 కొరి థీ. 6.12a – క్రీ సతు ్లో మన స్వత త్రు లము, అయితే ఒకరు చేయు ప్తిది క్ష మాభివృద్ధి కలుగజేయదు లేక సహాయపడదు. 3. 1 కొరి థీ. 6.12b – క్రీ సతు ్లో మన స్వత త్రు లము, అయితే మిమ్మును బానిసచేయు మీప�ై రాజ్ము చేయు ప్తిది క్రీ సతు ్కును తన రాజ్మునకును విరోధముగా ఉన్నది. 4. 1 కొరి థీ. 8.7-13 - క్రీ సతు ్లో మన స్వత త్రు లము, అయితే మన మన స్వత త్తను బాహాటముగా చూప చకూడదు, ముఖ్ముగా మనము చేయుదాని వలన ఆట కపడి తమ మనసాక్ష కి భ గము కలిగి పడిపోే క్రై స్వుల ఎదుట. 5. 1 కొరి థీ. 10.23 - క్రీ సతు ్లో మన స్వత త్రు లము; అన్ని విషయములు మనకు న్యయమ�ై నవే, అయితే అన్ని సహాయకరముగా ఉ డవు, మరియు అన్నిటిని చేయుట ఒకని బలపరచదు. 6. 1 కొరి థీ. 10.24 - క్రీ సతు ్లో మన స్వత త్రు లము , మరియు మన స్వత త్తను క్రీ సతు ్లో మన సహోదరి సహోదరులను ప్ చుటలో, మరియు ఇతరులకు మేలు కలుగునటలు ్ వారిని బలపరచుటలో ఉపయోగి చవలెను (గలతీ. 5.13 చూడ డి). 7. 1 కొరి థీ. 10.31 - క్రీ సతు ్లో మన స్వత త్రు లము, మరియు మన చేయు ప్తిదానిలో, అనగా తినుటలో లేక త్రా గుటలో, మరియు వేరే ప్తి విషయ లోను దేవుని మహిమపరచుటకు అట్టి స్వత త్త మనకు ఇవ్వబడెను.
Made with FlippingBook flipbook maker