The Kingdom of God, Telugu Mentor Guide
/ 3 1 5
దే వు న్ రా జయ ము
దేవున్ పరిపాలన సవాలు చేయబడ్ట
అధాయపకున్ నోట్సు 1
మొదట్ పాఠమ�ై న, దేవున్ పరిపాలన సవాలు చేయబడ్ట యొక్క అధాయపకున్ చేతిపుసతి కమునకు సా్వగతాం. దేవున్ రాజయము మాడ్యల్ యొక్క ముఖయ లక్షయము మీ విదాయరథా ్లు దేవున్ రాజయము యొక్క బలమును, ఆశ్చరయమును, మరియు ప్లుపును మరియు వార్ హాజరగు మరియు సేవిాంచు సాంఘములలో వార్ చేయు పరిచరయకు మరియు వారి జీవితములకు దాన్ అరథా మును గ్హిాంచుటలో వారికి సహాయము చేయుట అయుయననిద్. సాతాను యొక్క తిర్గుబాటులో మరియు మొదట్ మానవ జాంట యొక్క అవిధేయతలో దేవున్ పరిపాలన సవాలు చేయబడిన విధానమును మీ విదాయరథా ్లకు చూపుటకు, మరియు ఈ కి్యల వలన దేవున్ సృష్టి మీద పడిన పరా భావమును చరి్చాంచుటకు ఈ మొదట్ పాఠాం రూపొ ాంద్ాంచబడినద్. ఈ లక్షయములు ఉదేదే శయములలో సపుషటి ముగా తెలియజేయబడిన విషయమును గమన్ాంచాండి, మరియు ఈ పాఠాం అాంతట్లో, సాంభాషణలలో, మరియు విదాయరథా ్లతో సాంభాషణలలో మీర్ వీట్న్ ఉదఘా ాట్ాంచవలస్యుననిద్. తరగతి సమయములో మీర్ ఈ ఉదేదే శయములను ఎాంత ఎకు్కవగా ఉదఘా ాట్ాంచగలిగితే, అాంత ఎకు్కవగా ఈ ఉదేదే శయముల యొక్క త్వరా తను వార్ అరథా ము చేసుకోగలుగుతార్. మీర్ తరగతిలోన్కి వెళలి ్టకు ముాందు ఈ ఉదేదే శయములను కలి ుపతి ముగా చరి్చాంచుటకు వెనుకాడవదదే ు. విదాయరథా ్ల ధాయసను ఉదేదే శయముల వెైపుకు ఆకరి్ాంచాండి, ఎాందుకాంటే, వాసతి విక భావనలో, ఈ పాఠములో మీ తర్వాత సమయము యొక్క అధయయన లక్షయముకు ఇద్ కేాందరా మ�ై యుననిద్. చరి్చాంచబడిన మరియు చేయబడిన పరా తి ఒక్కట్ ఈ ఉదేదే శయముల వెైపుకు చూపవలస్యుననిద్. పరా తి మలుపులోనూ వాట్న్ పునర్దఘా ాట్ాంచునటలి ు వీట్న్ ఎతితి చూపు మార్ములను కనుగొనాండి. ఈ ధాయనాం తన సృష్టి మీద సర్వశకితి గల దేవున్గా తన పరిపాలన మీద దేవుడ్ కలిగియునని సాంపూరణు న్శ్చయత మీద దృష్టి పెడ్త్ాంద్. ఒక భావనలో నేట్ అాంశము హాసాయసపుదముగా ఉననిద్; దేవుడ్ తన పన్న్ చేయకుాండా భయము కలిగి, కలతచెాంద్, లేక న్వారిాంచబడియునని విధముగా ఆయన వయతిరేకిాంచబడలేదు. వయతిరేకత విషయములో దేవుడ్ త్సుకొన్న న్రణు యము మీద ఈ ధాయనాం దృష్టి పెడ్త్ాంద్; ఆయన చితతి మును మరియు పరిపాలనను సఫలీకృతముగా వయతిరేకిాంచగలము అన్ ఆలోచిాంచువారిన్ చూచి ఆయన నవు్వచునానిడ్. తన శత్రా వులను ఎదురిాంచుటలో దేవున్ నాటకీయమ�ై న మరియు పరా ధానమ�ై న శకితి న్ గూరి్చ విదాయరథా ్లకు న్శ్చయతన్చి్చ, పరలోకమాందు నెరవేర్చుననిటలి ు భూమిమీదను ఆయనచితతి మును జరిగిాంచుకొనుటకు ఆయన కలిగియునని పటటి ుదలను గూరి్చ వారికి జఞా ాపకము చేయాండి.
1 పేజీ 13 పాఠయ పరిచయాం
2 పేజీ 13 పాఠయ ఉదేదే శములు
3 పేజీ 13 ధాయనాం
Made with FlippingBook flipbook maker