The Kingdom of God, Telugu Mentor Guide

3 2 0 /

దే వు ని రా జ్ ము

ఈ వీడియోభాగము పతనముయొక్క మూడి తల పరిణామమును లోకము మీద దాని యొక్క ప్భావము ( కాస్మో స్ ), మానవజాతి యొక్క పాపపు స్వభావము ( సార్క్స్ ), మరియు అపవాదిని లోకములోనికి విడచిపెటటు ్ట ( కకోస్ ) దృషట్ ్యా వివరిసతు ్ ది. ఈ మూడు అ శములు లేఖనములలో పరస్పర స బ ధము కలిగియున్నవి మరియు ఇవి ఈ భాగములో వేర్వేరుగా చర చబడినప్పటికీ, ఒక అధ్యపకునిగా మీరు వీటి మధ్ స బ ధములను వెలికి తీయవలసియున్నది. ఒకే పతనము వలన కలిగిన పలు పరిణామాలుగా, లోకములో దేవుని యొక్క నీతిగల పరిపాలనను వ్తిరేకి చు ప్యత్నము ను డి ఆర భమ�ై నవిగా ఈ మూడు వాస్వికతలు ఒకే డి ెన్ ఏ ను ప చుకు టాయి అని మనము ఆ చాలి. లోకము, శరీరము, మరియు అపవాది మధ్ ఉన్న పరస్పర స బ ధములను మీరు మీ విద్యరథు ్లకు ఎ తగా అర్మగునటలు ్ బో ధిస్తే , అ త ఎక్కువగా వారు లోకములో ఉన్న దుష్త్వమును గూర్చి ఆలోచన చేసి, పతనము మొదలుకొని లోకములో జరిగిన ఘోరమ�ై న క్రి యల వెనుక ఉన్న ఆత్మీయ మూలములను గూర్చి మ చి అవగాహనను అభివృద్ధి చేసుకోగలుగుతారు. అయితే, ఇక్కడ మనము ద ద్వాద భావనను కలిగి చకు డా, అనగా భూమి మీద ఉన్న దుష్త్వము పరలోకములో ఉన్న నీతితో, లేక స ఘముతో పో రాడుచున్నది అను ఆలోచనను కలిగి చకు డా జాగ్త్పడాలి. మీరు చూడబో వుచున్నటలు ్, సృష్టి దుష్త్వము దృషట్ ్యా కనబడదు; బదులుగా, ఇది ేసు క్రీ సతు ్ యొక్క రక్ష ించు కృపను గూర్చి తెలియని లేక నమ్మని కొన్ని లక్షల మ ది ప్జల జీవితములను నియ చు మరియు నడిప చు చీకటి శక్తి అయ్యన్నది. కరొ ్త్ నిబ ధన స్పష్ముగా ఏమిబో ధిసతు ్ ది అ టే, పతనము కారణ గా, దేవుని ముఖ్ విరోధై న అపవాది, మన లోకములో స్వచిత్ము మరియు కీడును నియ చుచున్నాడు, మరియు చీకటి ఆత్మీయశకతు ్లకు అధిపతిగా వాడు ఇప్పుడు వాని చిత్మును నెరవేర్చుకొనుచున్నాడు, మరియు దీనిని వాడు “విశాలముగాను గొప్ప న�ై పుణ్తతోను” చేయుచున్నాడు (ఎఫెస. 6.12). ఈ శకతు ్లు దేవుని ఎరుగనివారి జీవితములను మరియు వాతావరణములను బానిసలుగా చేసుకొని నడిప చుచున్నవి అని ఇక్కడ స్పష్ అవుత ది (ఎఫెస. 2.1-2; కొలస . 3.6). దేవునికి వ్తిరేకముగా అపవాది ఒక రాజ్మును పా చుచున్నాడు (మత్యి 4.8), మరియు అది ేసున దు దేవుని పరిపాలన యొక్క ప్మాణమును మరియు కార్మును వ్తిరేకి చుచున్నది (లూకా 11.18) అని లేఖనము బో ధిసతు ్ ది. విద్యరథు ్లు “లోకము” మరియు “సృష్టి ” అను పదముల యొక్క అర్ము విషయములో స దిగ్తలో పడకు డా జాగ్త్పడ డి. ఇవి ఆ గ్ అనువాదములో ఒకటే అయినటలు ్ సూ చబడినప్పటికీ, అవి ఒకటి కాదు. “లోకము” అను పదమును సృష్టి కి అనువర్తి చినప్పుడు, దేవుడు తన సార్వభౌమ శక్తి తో సృజించిన విశ్వములో, లోకము

 13 పేజీ 22 భాగ 2 యొక్క సారా శ

 14 పేజీ 23 ఆకార దువు I

Made with FlippingBook flipbook maker