The Kingdom of God, Telugu Mentor Guide
/ 3 3 5
దే వు ని రా జ్ ము
ఇవ్వలేదు. బదులుగా దేవుని రాజ్ము (హెర్షా ఫ్ట్ ) వారి మధ్కు వచ్చియున్నది అని ధ�ై ర్ముగా ప్కట చాడు. రాజ్ము యొక్క ఉనికి “ఒక సన్నివేశము, దేవుడు చేసిన కృపా కార్ము అయ్యన్నది.” ఈ వాగ్దా నము ే సు చేసిన కార్ములలో నెరవేర్చబడినది: పేదలకు ఆయన ప్కట చిన సువార్లో, బ ధకములలో ఉన్నవారికి ఇచ్చిన విడుదలలో, అ ధులకు చూపునిచ్చుటలో, అణగద్రొ క్కబడినవారికి విడుదల దయచేయుటలో. ఇది ఒక క్రొ త్ వేదా తశాస్్ము లేక క్రొ త్ ఆలోచన లేక క్రొ త్ వాగ్దా నము కానేకాదు; ఇది చరిత్లో ఒక నూతన సన్నివేశము అయ్యన్నది. “దీనులు సువార్ను టారు, చెరసాల తలుపులు తెరువబడతాయి, అణగద్రొ క్కబడినవారు స్వాత త్్యమును అనుభవిస్ తా రు, అ ధుల�ైనయాత్రి కులు వెలుగును చూస్ తా రు, రక్షణ దినము మన మధ్న ఉన్నది.” ~ G. E. Ladd. The Presence of the Future . Grand Rapids: Eerdmans Publishing, 1974. pp. 111-112. నజరేయుడ�ై న ే సు తన మరణము, పునరుతథా ్నము మరియు ఆరోహణము ద్వారా సాధ చిన సమస్ము యొక్క వెలుగులో, దేవుని రాజ్ములోనికి నడిప చు విషయములో ద�ై వికమ�ై న యోధునిగా ఆయన కార్ము ఇ కా పూర్తి కాలేదు. ప్కటన గ్ థమును మరియు కరొ ్త్ నిబ ధనలో ఉన్న ఇతర అ త్దినముల భాగములను ప�ై ప�ై న చదివిన ెడల, ఆయన రాజ్మును నెరవేర్చుతాడు అని, తన జీవితము, మరణము, పునరుతథా ్నము మరియు ఆరోహణములో రాజ్మును ఆర చాడు అని స్పష్ అవుత ది. మనుష్ కుమారునిగా ఆయన పవిత్మ�ై న దేవదూతలతో మేఘముల మీద దిగివచ్చి, ఆయన చిత్మును ఎదురి చువారిని సమూలముగా మరియు స పూర్ముగా ఓడి చుటకు గూర్చి ేసు స్వయ గా మాటలా ్డాడు (మార్కు 13.26). ఈ దర్శనము మరియు భాష ప్వక్ై న దాే లు యొక్క గొప్ప దర్శనమును ప్తి బిసతు ్ ది, అతడు దాే లు 7.13లో ఇలా టి విషయమును గూరే మాటలా ్డతాడు. దేవుని రాజ్ము బాప్తి స్మమిచ్చు యోహాను ప్వ చిన విధముగానే హి సాత్మకముగా వసతు ్ ది. తన విరోధుల మీద దేవుని రహస్ ఆయుధమ�ై న సిలువను ఉపయోగి చుటకు మొదటిసారి వచ్చిన మన ప్భువు, మరొకసారి తిరిగివసతా ్డు, కాని ఈ సారి ఆయన ద�ై వికమ�ై న యోధునిగా తన విరోధులను బహిర గముగా, బాహాటముగా, సమూలముగా నాశనము చేయుటకు వసతా ్డు. ప్కటన 19.11-16 మన ప్భువ�ై న ే సు క్రీ సతు ్ యొక్క రాకడను ఒక ప్త్యక�ై న ద�ై విక యోధుని రూపకముతో వర్ణి సతు ్ ది; ఆయన తెల్టి గుఱ్ము మీద, రక్ములో ము చబడియున్న వస్్ముతో, ఆయన నోటిలో ర డ చుల ఖడ్ముతో వసతా ్డు. ఆయన “తీర్పుతీర్చుచు యుద్ము చేయుచు డగా” ఆయన వెనుక పరలోక స�ై న్ములు ఉ టాయి (వ. 11).
12 పేజీ 59 ముగి పు
Made with FlippingBook flipbook maker