The Kingdom of God, Telugu Mentor Guide

/ 3 3 9

దే వు న్ రా జయ ము

దేవున్ పరిపాలన దాండెతతి ్ట

అధాయపకున్ నోట్సు 3

మూడవ పాఠముయిెైన దేవున్ పరిపాలన దాండెత్ తి ట యొక్క అధాయపకున్ నోట్సు కు సా్వగతాం. దేవున్ రాజయము మాడ్యల్ యొక్క ముఖయ లక్షయము మీ విదాయరథా ్లు దేవున్ రాజయము యొక్క బలమును, ఆశ్చరయమును, మరియు ప్లుపును మరియు వార్ హాజరగు మరియు సేవిాంచు సాంఘములలో వార్ చేయు పరిచరయకు మరియు వారి జీవితములకు దాన్ అరథా మును గ్హిాంచుటలో వారికి సహాయము చేయుట అయుయననిద్. సార్వతిరా క మరియు సథా ాన్క సాంఘము యొక్క భూమిక ఈ సాంభాషణలో పారా ముఖయమ�ై నద్గా ఉననిద్, ఎాందుకాంటే ఈ యుగములో రాజయము యొక్క సాందేశము మరియు శకితి కనుపరచబడ్టకు సాంఘము కేాందరా ముగాను, మాధయమముగాను ఉననిద్. యిేసు కీ్సతి ు దా్వరా దేవుడ్ యిేసు కీ్సతి ు యొక్క సాంఘమును రాజయ వెైభవము లోకము చూచుటకు సథా లముగా ఏ విధముగా చేస్యునానిడో చూపుటకు ఈ పాఠాం రూపొ ాంద్ాంచబడిాంద్. అదే విధముగా సాంఘము పరా తిన్ధ్ అయుయననిద్, లోకములో దేవున్ అధ్కారముకు మరియు పరిపాలనకు పాతిన్ధయాం వహిాంచి, నమ్మకమ�ై న సాక్షయమును ఇచు్చటకు మరియు బలమును పరా తయక్షపరచుటకు దేవున్ రాయబారి అయుయననిద్. సాంఘమునకు అట్టి పారా ముఖయతను మరియు హోదాను ఇచు్చటలో విదాయరథా ్లను దేవున్ కృప అను మర్మములో ప్రా తసుహిాంచుట, మరియు పటటి ణ క�ైై సతి వులుగా మరియు పరిచారకులుగా పటటి ణ సాంఘమును పేరా మిాంచుటకు మరియు సేవిాంచుటకు వారి కలిగియునని ధనయతను విదాయరథా ్లకు చెపుపుట ఈ పాఠములో మీర్ చేయవలస్న పన్ అయుయననిద్. ఈ లక్షయములు ఉదేదే శయములలో సపుషటి ముగా తెలియజేయబడిన విషయమును గమన్ాంచాండి, మరియు ఈ పాఠాం అాంతట్లో, సాంభాషణలలో, మరియు విదాయరథా ్లతో సాంభాషణలలో మీర్ వీట్న్ ఉదఘా ాట్ాంచవలస్యుననిద్. పరా తి సాందర్ములోనురాజయముయొక్కవాసతి వికతనుకనుపరచుటకుమరియుదాన్న్గూరి్చ సాక్షయమిచు్చటకు సాంఘము కలిగియునని సామరథా ్యత మీద దృష్టి పెటటి వలస్యుననిద్. ఇద్ కేవలాం సాంఘము యొక్క పటటి ుదల మరియు సమరపుణకు ఫలితము మాతరా మే కాదు అను విషయము ఇక్కడ పారా ముఖయమ�ై యుననిద్. పరిశుదా్త్మ శకితి దా్వరా, కీ్సతి ునాందు దేవుడ్ సాధ్ాంచిన గొపపు విజయమును గూరి్చ తెలియన్వారికి దాన్న్ గూరి్చ తెలియజేయుటకు సాంఘము ఒక మాంచి మాధయమముగా ఉననిద్. వాసతి విక భావనలో, కీ్సతి ునాందు దేవున్ కారయమును వార్ పరిగణిాంచు విధముగా వారిన్ పురికొలుపునటలి ు సాంఘము పరా భువు యొక్క విశేషతలను నమ్మకమ�ై న పరిచరయ దా్వరా తెలియజేసేతి తపపు రాజయ విజయమును గూరి్చ వార్ ఎననిడ్ను తెలుసుకోలేర్ (1 పేత్ర్ 2.9-10). తరగతి సమయములో మీర్ ఉదేదే శయములను ఎాంత ఎకు్కవగా ఉదఘా ాట్సేతి , అాంత లోత్గా వార్ ఈ ఉదేదే శయముల యొక్క త్వరా తను అరథా ము చేసుకోగలర్.

 1 పేజీ 69 పాఠయ పరిచయాం

Made with FlippingBook flipbook maker