The Kingdom of God, Telugu Mentor Guide
/ 3 4 1
దే వు ని రా జ్ ము
క్రీ సతు ్తో వారి సాన్నిహిత్ము మరియు ఆయన పట్ సమర్పణను ఒప్పుకొనుచునప్పుడు వ్క్తి గతముగాను, సామూహికముగాను స ఘము పట్ వారు కలిగియున్న బాధ్తను గూర్చి విద్యరథు ్లు కలిసి విశ్లే ష చుట ఇక్కడ లక్ష్మ�ై యున్నది. ఒకటి లేకు డా మరొకటి మీరు కలిగియు డలేరు అని ఈ పాఠ వాదిసతు ్ ది. నాల్వ శతాబ్మునకు చె దిన ఒక స ఘ నాయకుడ�ై న ల్యటిన్ పితరుడ�ై న స�ై ప్రి యన్ మాటల ప్కార , “స ఘము మీ తల్లి కాని ెడల, దేవుడు మీ త డ్రి కాడు!” ఈభాగములోమరియు రాబో వుభాగములో ప్ధానమ�ై నఉద్దే శ్ముఏమనగా, లోకములో దేవుని పరిపాలనగా రాజ్ముతో స ఘము యొక్క స బ ధమును విద్యరథు ్లు అర్ము చేసుకొనుటలో సహాయము చేయుట అయ్యన్నది. “స ఘము” అను పదము బహుశా గ్రీ కు పదమ�ై న కురియోన్ ను డి వెలువడి ది, మరియు దీని అర్ము “ప్భువు గృహము” అయ్యన్నది. కరొ ్త్ నిబ ధనలో, “స ఘము” అని అనువద చబడిన గ్రీ కు పదము ఎక్లే సియా, “స ఘము” లేక “పిలువబడినవారు” అయ్యన్నది (ఇది బహుశా పాత నిబ ధనలోని హెబ్రీ పదమ�ై న కహల్ కు పర్యయపదమ�ై యున్నది). ఎక్లే సియా మరియు కహల్ ర డు సులువ�ై న భాషలో స ఘము, లేక కూడిక అని అనువద చబడతాయి. కరొ ్త్ నిబ ధనలో ఉపయోగి చబడినటలు ్ ఈ పదము కూడుకొను స్లము లేక భవనమును (“వీధి చివర ఉన్న స ఘము”) సూ చదు, లేక సామాన్ భాషలో డినామినేషన్ను సూ చదు (“ది ఇవా జెలికల్ ఫ చర్చ్”), లేక ఒకే వృత్తి కి చె దిన ఒక దేశ ప్జలను సూ చదు (“చర్చ్ ఆఫ్ స్కాటల్ ్ ాండ్). బదులుగా, ఈ పదము ఈ విధముగా ఉపయోగి చబడినది: 1) కూడిక లేక సభ [అపొ . 19.32, 39, 41]; 2) మారుమనస్సు మరియు విశ్వాసము ద్వారా క్రీ సతు ్న దు దేవుని యొద్కు వచ్చిన విశ్వాసుల దరి శరీరము [e.g. ఎఫెస. 5.23-29; హెబ్రీ . 12.23]; 3) సహవాసము మరియు పరిచర్ కొరకు కూడుకొను చిన్న శిష్యల సహవాసము [రోమా. 16.5; కొలస . 4.15]; 4) ఒక పట్ణము మరియు ఒర తములో ఉన్న విశ్వాసుల కొరకు, ఉదాహరణకు “కొరి థులోని దేవుని స ఘము” [1 కొరి థీ. 1.2, “ె రూషలేము స ఘము,” అపొ . 18.1, లేక “ఎఫెస స ఘము,” ప్కటన 2.1]; 5) నేడు లోకములో క్రీ సతు ్ను హతతు ్కొనియున్న సజీవమ�ై న మరియు సాక్ష్మిచ్చు క్రై స్వుల శరీరము అ తా [1 కొరి థీ. 15.9; గలతీ. 1.13; మత్యి 16.18]. ఇది “దృశ్ స ఘమును” సూచిసతు ్ ది, అనగా, నేడు లోకములో బహిర గముగా ేసు క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వము మరియు నిరీక్షణను హతతు ్కొను విశ్వాసులు. స ఘము దేవుని రాజ్ ఉద్దే శ్ములలో ముఖ్ భాగము అయ్యన్నది, అనగా రాజ్ము అ టే స ఘము కాదుగాని, అది రాజ్మునకు కే ద్ముగా ఉన్నదని మీ విద్యరథు ్లతో మీరు చేయు స భాషణలలో ఉదఘా ్ట చుట కీలకమ�ై యున్నది; దేవుని
4 పేజీ 72 భాగ 1 యొక్క సారా శ
Made with FlippingBook flipbook maker