The Kingdom of God, Telugu Mentor Guide

/ 3 6 1

దే వు ని రా జ్ ము

తన మరణము ద్వారా అపవాదిని చితకద్రొ క్కి స్వయ గా మరణమును ఓడి చి, ఇప్పుడు పాతాళము మరియు మరణమునకు తాళపుచెవులు కలిగియున్నాడు (హెబ్రీ . 2.14-15; ప్కటన 1.17-18). ఆయన ఒ టిచేతితో “క్రీ సతు ్లోనికి బాప్తి స్మము” పొ దుట ద్వారా ఆయనతో అవయవస బ ధముగా విశ్వాసము ద్వారా ఐక్మ�ై నవారి మీద మరణ బ ధకమును విరుగగొటటా ్డు (రోమా. 6.3-4). ఈ ఐక్త ద్వారా మనము పునరుతథా ్నుడ�ై న ప్భువుతో పాలుప చుకు టాము, మనము ఆయనతో కూడా పాపము మరియు లోకము విషయములో మరణి చియున్నాము (రోమా. 7.6; గలతీ. 6.14; కొలస . 2.20). క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వములో ప్తి విశ్వాసి సుదీర్మ�ై న మరణ గుహను దాటియున్నాడు; ఆయనయ దు మన పాపమునకు విరోధముగా దేవుని ఉగ్తను మనము రుచి చూశాము, మరియు ఆయనయ దు మనము దాని వాస్విక జీతమును, అవమానమును, మరియు స పూర్ విషాదమును అనుభ చాము (2 కొరి థీ. 4.10; 5.14-15; కొలస . 3.3). మరొక మాటలో, ేసు పరిచర్ యొక్క ప్భావము ఏమిట టే, ప్తి మానవుని యొక్క స్థి తి, చరిత్ మరియు జీవితములను తనతో అనుస ధానము చేసుకొని, ఇప్పుడు ఆయన య దు విశ్వాసము చువారిని, “క్రీ సతు ్న దు” స్వత త్రు లను చేయుట అయ్యన్నది. విశ్వాసము ద్వారా ఇప్పుడు ే సుకు చె దియున్న మనము ఆయనయ దు మరణము ను డి జీవమునకు దాటియున్నాము (యోహాను 5.24). ఆయనతో మనము కలిగియున్న ఐక్త వలన, మనము నిజమ�ై న మరణమును ఎన్నడును చూడము (యోహాను 8.51-52). ఇది లోకమునకు ఎ త భిన్నముగా ఉన్నదో చూడ డి, దేవుడు మరియు క్రీ సతు ్ లేకు డా లోకము ఇప్పటికే మరణి చియున్నది (ప్కటన 3.2), మరియు ఇప్పటికే త డ్రి కి దూరముగా ఉ డుట వలన ఘోరమ�ై న ముగి పు వ�ై పుకు ప్యాణి చుచున్నది, దీనిని యోహాను మహా మరణము, ర డవ మరణము అని పిలుసతా ్డు (ప్కటన 20.14). మానవులుగా, ే సు శిష్యలు మన భౌతిక శరీరముల మీద శాపము యొక్క అవే ప్భావములను అనుభ చుచున్నాము (అనగా, మనము మరణిసతా ్ము, మనము మర్్యమ�ై నవారము, మనము రోగమును ఎదుర్ టాము, మనము హి సను అనుభవిసతా ్ము, మనము వికలా గులమవుతాము, మొ.) 1 కొరి థీ. 15లో తెలియజేయబడిన రూపా తరమును అనుభ చకు డా మనము జీవిస్తే నిజముగా మనము మరణిసతా ్ము. ఏది ఏమ�ై నా, భౌతికముగా మరణి చు విశ్వాసులు “క్రీ సతు ్న దు” మరణిసతా ్రు (1 థెస్స. 4.16) లేక “నిద్రి సతా ్రు” (అపొ . 7.60; యోహాను 11.11-14; 1 కొరి థీ. 7.39; 15.6, 18, 20, 51; 1 థెస్స. 4.13-15). ఈ మరణము దేవునికి దూరముగా ఉ డువారు అనుభ చువ టిమరణము కాదు. క్రై స్వునికిభౌతికమరణము కలుగుత ది, కాని దాని క్రూ రత్వము తొలగిపో ది కాబట్టి , వారి ప్భువ�ై న క్రీ సతు ్ ే సున దు దేవుని ప్రే మ ను డి క్రై స్వుని ఏదియు ఎడబాపలేదు (రోమా. 8.35-39).

Made with FlippingBook flipbook maker