The Kingdom of God, Telugu Mentor Guide

/ 3 6 3

దే వు ని రా జ్ ము

రాకడ (అనగా, ఎత్బడుట) కొరకు పౌలు ఈ పదమును ఉపయోగిసతా ్డు. ధర్మవిరుద్ పురుషుడ�ై న, అ త్ క్రీ సతు ్ను నాశనము చేయుటకు ఆయన రాకడ కొరకు కూడా ఈ పదము ఉపయోగి చబడుత ది (2 థెస్స. 2.8). పరౌసియా ఒక రహస్మ�ై న కార్ము కాదు గాని, మహిమకరమ�ై న ప్త్క్షత మరియు ప్దర్శన అయ్యన్నది. ఈ పదము దాని యొక్క న�ై తిక అర్ముతో కూడా అనుస ధానము కలిగియున్నది; పౌలు యొక్క ఉపదేశము ద్వారా, విశ్వాసులు తమను తాము సిద్పరచుకోవాలి, పరిశుదధు ్ల దరితో ప్భువ�ై న ేసుయొక్క పరౌసియా దినమున పవిత్ముగా ఎలా టి కళ కము లేకు డా ఉ డు కృపను అనుగ్హి చమని దేవుని కోరాలి (1 థెస్స. 3.13). అపొ కలిప్స్ ఈ గ్రీ కు పదమునకు అర్ము “ప్త్క్షత.” “మన ప్భువ�ై న ేసు క్రీ సతు ్ యొక్క ప్త్క్షత (అపొ కలిప్స్) కొరకు” కొరి థీ స ఘము ఎదురుచూచుచు డగా అపొ స్లుడ�ై న పౌలు ఆ స ఘమును సవాలు చేశాడు (1 కొరి థీ. 1.7). 2 థెస్స. 1.6-7 మరియు 1 పేతురు 4.13లో కూడా ఈ పదము కనబడుత ది, ర డు స దర్ములలోను అపొ కలిప్స్ అనునది దేవుడు తన విరోధుల మీద చూపు గొప్ప తీర్పు సమయము అని సూచిసతు ్ ది మరియు ఆయన రాకడ కొరకు ఎదురుచూచువారికి గొప్ప ఆన దము కలుగుత ది. ఎఫిఫెని ఒక భావనలో, ఈ పదము అర్ము ర డవ రాకడను గూర్చి మనకు తెలిసియున్న విషయములన్నిటిని సూచిసతు ్ ది. ఈ పదము “వ్క్తీ కరణ” అను అర్మును కలిగియున్నది. గొప్ప శ్మల కాలము తరువాత ేసు బయలుపరచబడినప్పుడు, లోకములో ఆయన తన మహిమను కనుపరుసతా ్డు, దేవుని విరోధులకు తీర్పు తీర్చుతాడు, మరియు ఆయన ప్స్్యక్షత మీద స పూర్ నిరీక్షణ పెటటు ్కొని, ఆయన ప్త్క్షమ�ై నప్పుడు కలుగు ప్తిఫలముల కొరకు ఓపికతో ఎదురుచూచు వారికి ప్తిఫలమును ఇసతా ్డు (1 తిమోతి 6.14; 2 తిమోతి 4.8). ఇది వారి రక్షణ యొక్క స పూర్త అయ్యన్నది (తీతు 2.13-14). ఇక్కడ ఇవ్వబడిన లక్షణములు ేసు క్రీ సతు ్యొక్క ర డవ రాకడను గూర్చి చేయబడిన ప్రా ముఖ్మ�ై న, ఇవా జెలికల్,మరియుచారిత్రి కముగా సా ప్దాయికఅభిప్రా యములను గూర్చి మాటలా ్డతాయి. మరొకసారి, ఆయన రాకడను గూర్చి కొన్ని అ తగా పరపతిలేని అభిప్రా యములు ఉన్నప్పటికీ, మరియు వీటిని విభిన్నమ�ై న వేదా తశాస్్ మరియు అధ్యన నేపథ్ములలో వాద చుచున్నప్పటికీ, ేసు రాకడను గూర్చిన బో ధన యొక్క కే ద్ము ఆయన వ్క్తి త్వమును గూర్చి, మరియు ఆయన రాకడలో ఆయన చేయు కార్ములతో వ్వహరిసతు ్ ది. కరొ ్త్ విశ్వాసులను విశ్వాస ప్మాణములో

 10 పేజీ 113 ఆకార దువు I-C

Made with FlippingBook flipbook maker