The Kingdom of God, Telugu Mentor Guide

/ 3 6 7

దే వు ని రా జ్ ము

నిస దేహముగా, జీవితములో అత్యంత భయానకమ�ై న విషాదము ఏమిట టే, అ తిమ తీర్పు మరియు అవిశ్వాసుల బహిష్కరణతో, వారు దేవుని సన్నిధి మరియు జీవము ను డి నిత్త్వము వరకు వేరుచేయబడతారు (1 థెస్స. 5.3; 2 థెస్స. 1.9; ఫిలిప . 1.28; 3.19; రోమా. 6.21); ద�ై వికమ�ై న తీర్పు వర్మాన మరియు భవిష్త్ వాస్వికతగా ఉన్నది (రోమా. 1.18-32). సన్నివేశముల యొక్క సామాన్ కాలక్మమును అ దిసతూ ్, దేవుని పరిపాలనను ఎదురి చువారి యొక్క అ తిమ స్థి తిని గూర్చి ప్కటన గ్ థము కొన్ని ఆధారములను అ దిసతు ్ ది. ఏడు బూరలు (8-11) మరియు ఏడు పాత్ల (16) తీర్పు ద్వారా, అ తిమ తీర్పు జరుగుటకు ము దు మానవాళి మీద భయానకమ�ై న శ్మలను మరియు శోధనలను మనము చూసతా ్ము. యోహాను వ్రా సిన ప్కటన గ్ థము యొక్క చివరి అధ్యయములలో, దేవుని దూష చు నాయకుల యొక్క తీర్పును మనము చూసతా ్ము, వీరు అగ్నిగు డములో పడవేయబడతారు, అది శ్మలు, దుఖము, మరియు తీర్పునకు ఒక బలమ�ై న రూపకముగా ఉన్నది (19.20-21). వె యేండ్ సమాధాన కాలములో పట్బడి అగాధములో పడవేయబడిన అపవాది (20.1-3), విడువబడుత ది, మరియు దేశములు నూతనమ�ై న రీతిలో మోసగి చబడతారు. ఒక అద్భతమ�ై న దృశ్ములో, భూమ్యకాశములు దేవుని స హాసనము ను డి పాతిపో తాయి, న్యయ గ్ థములు తెరువబడతాయి (అ దరి క్రి యలు వ్రా యబడియున్నవి అనుటకు రూపకము), మరియు జీవ గ్ థములో పేరులేని వార తా మ డుచున్న అగ్ని గ ధకములలో పడద్రో యబడతారు (20.11 15). అ తిమ తీర్పు యొక్క ఈ అద్భతమ�ై న, చిత్రా త్మక ప్దర్శన తీర్పు యొక్క సార్వత్రి కతను తెలియజేసతు ్ ది (20.11; 21.1). మానవాళితో దేవుడు నివస చుటకు నూతన ెరూషలేము దిగివచ్చుటతో గ్ థము ముగుసతు ్ ది, కరొ ్త్ ఆకాశము మరియు కరొ ్త్ భూమి కలుగుతాయి, మరియు దేవుని పరిశుదధు ్లు ేసు నిత్ము వెలుగుగా ఉన్న పట్ణ అయిన నూతన సృష్టి లో జీవిసతా ్రు (ప్కటన 21-22). అప్పుడు ప్రా చీన ప్వచన దర్శనములు నిజమవుతాయి: తన నూతన సృష్టి లో ెహోవా సమస్మును నూతనపరుసతా ్డు (ె షయా 11.6-9; 65.17-25 cf. రోమా. 8.22-23). అ త్ తీర్పు సిద్ాంతము మరియు దేవుని రాజ్ము యొక్క నెరవేర్పు యొక్క వాస్విక శక్తి సమర్పణ మరియు శిష్రికమును ప్రే రేప చు వాటి సామర్్యతలో ఉన్నది. స�ై న్ములకు అధిపతియగు దేవుని కోపమును త్వరలో లోకము చూడబో తున్నది అని తెలుసుకొని, ఈ ఆలోచన ద�ై వికమ�ై న జీవితమును మరియు సృజనాత్మక పరిచర్ను పురికొల్పవలసియున్నది మరియు రాబో వు కాలములో స్వయ గా ఆకాశములు దగ్మవుతాయి అని తెలుసుకోవలసియున్నది (2 పేతురు 3.11-13).

Made with FlippingBook flipbook maker