The Kingdom of God, Telugu Mentor Guide

/ 3 6 9

దే వు ని రా జ్ ము

మరొకసారి, దేవుని రాజ్ము యొక్క నెరవేర్పులో ేసు కార్ములు చూడబడు విధానముల మీద దృష్టి పెట్ డి. విద్యరథు ్ల యొక్క పలు ప్శ్నలను జాగ్త్గా పరిగణలోనికి తీసుకొనుట మ చి విషయమే అయినప్పటికీ, ఈ మెటీరియల్ యొక్క క్రీ సతు ్-కే ద్రి త దృష్టి ని మీరు స్పష్ము చేయవలసియున్నది. కోర్సు యొక్క వాస్విక ప్శ్నలు ఇక్కడ ఉపయోగి చబడు విధానము మీద ప్త్యకమ�ై న దృష్టి ని పెట్ డి. మరొక మాటలో, కోర్సు అ తటికి ఇవ్వబడిన జవాబులను వెదకుటకు ప్య చి, రాజ్ము యొక్క నెరవేర్పులో దేవుడు, పతనములో ఆర భమ�ై న పలు సమస్లు, మరియు ఆ దోళనలను ఏ విధముగా పరిష్కరిసతా ్డో చూడ డి. ఈ స దర్ పరిశీలనలు ఇవ్వబడిన ఉదాహరణలలో స ఘ జీవితములో ఈ సత్ముల యొక్క ప్రా ముఖ్తతో స ఘర్షి చుటకు ప్యత్నిసతా ్యి. అనేక ఇవా జెలికల్ నేపథ్ములలో ప్వచనమును గూర్చి కొ త వ్తిరేకత ఉన్నటలు ్ అనిపిసతు ్ ది. అనేక సమకాలీన సన్నివేశములను బ�ై బిలు ప్వచనములతో అనుస ధానము చేయుటకు ప్య చు అనేక కాన్ఫరెన్స్లు మరియు స�ై ద్ాంతిక ఉదఘా ్టనల వలన ఆసక్తి ని కోల్పోయి, రాజ్ము యొక్క నెరవేర్పును గూర్చిన వాస్వములు తన జీవితములను అనుకూలమ�ై న రీతిలో ప్భావితము చేయగలవు అను విషయమును అనేకమ ది చూడలేకపో తున్నారు. ఈ వాక్భాగములు మరియు లేఖన బో ధనల ద్వారా పట్ణ క్రై స్వులు, కాపరులు మరియు సేవకులు రాజ్మును గూర్చిన నిరీక్షణను తిరిగి పొ దుకొనుటకు మనము సహాయము చేయాలి. కాబట్టి , ఈ అధ్యనము యొక్క అ తర్భవములను మనము విశదీకరి చుచు డగా, స ఘము యొక్క అ త్ దినముల బో ధనలను పూర్తి గా ప్క్కనబెట్టి న నేపథ్ములలో ఈ బో ధనను సరిై న రీతిలో మరలా ప్వేశపెట్గల మార్ముల మీద దృష్టి పెట్ డి. అవును, పాఠములోని ఈ భాగము విద్యరథు ్ల యొక్క ప్శ్నలు మరియు ఆ దోళనల ఆధారముగా కొనసాగాలి. అయినప్పటికీ, నిరీక్షణా వేదా తశాస్్మును గూర్చి స ఘములు పురికొల్పబడుటకు మరియు రాజ్ నెరవేర్పు యొక్క ప్రా ముఖ్తను అర్ము చేసుకొనుటకు ఇది ఉపయోగపడాలి. ఒక అధ్యపకునిగా మరియు గ్రే డు ఇచ్చువానిగా మీ పని వాస్వానికి ఇప్పుడే ఆర భమవుత ది. పరిచర్ ప్రా జెకటు ్ మరియు వ్యఖ్యన ప్రా జెకటు ్ మరియు ఇతర విషయముల పట్ మీరు సమర్పణలు కలిగియు డునటలు ్ జాగ్త్పడ డి, ఎ దుక టే ఇవి విద్యరథు ్లయొక్క పూర్తి గ్రే డులను నిర్ చుటలో సహాయపడుత ది. ఆలస్యంగా అప్పగి చిన అభ్యసములను గూర్చి మీ నిర్యము విద్యరథు ్ల యొక్క పా ట్ను

 15 పేజీ 128 విద్యర్థు ల ప్శ్నలు మరియు ప్త్యత్రము

 16 పేజీ 133 స దర్ పరిశీలనలు

 17 పేజీ 135 అభ్యసములు

Made with FlippingBook flipbook maker