The Kingdom of God, Telugu Mentor Guide
4 0 /
దే వు ని రా జ్ ము
ఆర భమును ప్కట చాడు. ేసు ఆ సమయము యొక్క ప్రా ముఖ్తను గుర్తి చి, “కాలము స పూర్మ�ై నది” అనగా ప్వక్లు మాటలా ్డిన సమయము ఆసన్నమ�ై నది అని ప్కట చాడు. ఏ విధమ�ై న ఆర్భటము, బూరలు, టపాసులు, లేక గొప్ప సభలు మరియు అధికారిక పెద్లు లేకు డా, మెస య రాజ్ము సమీప చియున్నది అని ప్కట చాడు. వాగదా ్నము చేయబడి చాలా కాలముగా ఎదురుచూచుచున్న దేవుని పరిపాలన నజరేయుడ�ై న ేసు లోకములోనికి వచ్చుట ద్వారా ఆసన్నమ�ై య్యింది. ఈ ప్కటన ఎ త అద్భతముగాను, గొప్పదిగాను ఉన్నప్పటికీ చాలా తక్కువమ ది మాత్మే దాని ప్రా ముఖ్తను గుర్తి చగలిగారు- దేవుని పరిపాలన యొక్క ఆర భము, అపవాది తిరుగుబాటుకు అ తము, శాపము యొక్క ముగి పు, దేవుని రాజ్ములో నూతన జీవితమును గూర్చిన వాగదా ్నము. కేవల కొ దరు మాత్మే ఆ దినమున స దేశమును స కరి చారు. నేటి పరిస్తి ఏమిటి? నేడు మన దినములలో దేవుని కుమారుడు “దేవుని రాజ్ము సమీప చియున్నది” అని ప్కట చుటను మీరు వినుచున్నారా? ఆ దినమున గలిలయలో ఆయన సలహా ఎ త జీవమునిచ్చునదిగాను, అద్భతముగాను ఉ డెనో నేడు కూడా ఆలానే ఉన్నది; ఇప్పుడు మనము ఆయన మాటను వినినె డల, మనము దేవుని యొద్కు తిరిగి వెళ్వచ్చు, పాపము ను డి వెనుదిరగ వచ్చు, క్రీ సతు ్న దు సువార్ సత్మును హతతు ్కోవచ్చు. మనము ప్కటనకు స ద చి, నేడు రక్షకుని స్వరము టే, మనము దేవుని రాజ్ములో పాలుప చుకోవచ్చు. సర్వశక్తి గల దేవా, నీ కుమారుని మరణము ద్వారా నీవు పాపము మరియు మరణమును నాశనము చేశావు మరియు ఆయన పునరుత్ థా నము ద్వారా నిర్ దో షత్వమును మరియు నిత్ జీవమును అనుగ్హి చావు తద్వారా మేము అపవాది యొక్క శక్తి ను డి విమో చబడి, నీ రాజ్ములో నివస చునట్ లు చేశావు. పూర్ హృదయముతో మేము దీనిని నమ్మి, విశ్వాసములో స్థి రముగా ఉ డి, నీకు స్ తు తులు మరియు కృతజ్తలు తెలుపునట్ లు సహాయము చేయుము; నీ కుమారుడును మరియు మా ప్భువ�ై న ేసు క్రీ స్ తు నామములో, ఆమెన్. ~ Martin Luther in Andrew Kosten. Devotions and Prayers of Martin Luther . Grand Rapids: Baker Book House, 1965. p. 49. న�ై సన్ విశ్వాస స గ్హమును (అనుబ ధములలో ఉన్నది) వల్లి చిన మరియు/లేక పాడిన తరువాత, ఈ క ది ప్రా ర్నలు చేయ డి:
2
న�ై సీన్ విశ్వాస ప్మాణము మరియు ప్రా ర్న
Made with FlippingBook flipbook maker