The Kingdom of God, Telugu Mentor Guide

/ 6 1

దే వు ని రా జ్ ము

³ ే సు జీవితము మరియు పరిచర్లో, దేవుని రాజ్ము యొక్క అధికారము మరియు బలము ఆర భమ�ై నవి మరియు వ్క్పరచబడినవి. రాజ్ముయొక్క నెరవేర్పులో చాలా వరకు భవిష్తతు ్లో జరుగునప్పటికీ, రాజ్ము ఇప్పటికే ే సు యొక్క నరావతారము ద్వారా భూమి మీద నెరవేర్చబడినది. ³ ే సు మరణము అపవాది దాని సేనల యొక్క బలమును నిర్మూలము చేసి, మన పాపములకు ప్రా యశ్చిత్మును చెల్లి ది. అ తిమ బలి మరియు గొప్ప ప్ధాన యాజకునిగా, క్రి ష్స్ విక్ర్ గా ేసు మానవాళి అ తటి కొరకు సమస్మును చెల్లి చాడు. ³ ే సు పునరుతథా ్నము జరిగి ది: ఆయన ద�ై విక కుమారత్వమునకు చిహ్నము, దావీదు నిబ ధనకు నెరవేర్పు, దేవుడు మన పాపములను క్ష చియున్నాడు అనుటకు నిరథా ్రణ, ఆయనయ దు విశ్వాసము చుట ద్వారా ఒక దినమున నిత్ జీవము కొరకు లేచువార దరి కొరకు ప్ధమ ఫలము. ³ త డ్రి కుడిపార్శ్వమునకు ేసు యొక్క ఆరోహణము స ఘము మరియు దేవుని స�ై న్ములకు శిరస్సుగా, కోత యజమానిగా, అ దరిని జ చు ప్భువుగా, త్వరగా వచ్చి రాజ్మును నెరవేర్చువానిగా ేసు అధికారము మరియు నాయకత్వమునకు దృశ్మ�ై న చిహ్నమ�ై యున్నది. నేడు ఆర భమ�ై న మరియు నెరవేర్పులోనికి వచ్చిన దేవుని రాజ్మును గూర్చి తోటి విద్యరథు ్లతో మీ పశ్నలను చర చు సమయమిది. ేసు రాజ్మును ఉనికిలోనికి తీసుకొనివచ్చుట వెనుక ఉన్న అ తర్భవములు అస ఖ్యకమ�ై నవి మరియు ప్రా ముఖ్మ�ై నవి మరియు నిస దేహముగా మీ జీవితము మరియు పరిచర్లో ఆయన కార్ముయొక్క ప్రా ముఖ్తను గూర్చి మీకు కొన్ని ప్శ్నలు ఉ డవచ్చు. మీరు ఇప్పుడు చదివిన విషయముల వెలుగులో మీరు ఎలా టి ప్శ్నలను కలిగియున్నారు? మీ సొ త, విశేషమ�ై న మరియు స క్లి ష్మ�ై న ప్శ్నలను రూపొ ద చుటకు ఈ క ది ప్శ్నలు మీకు సహాయము చేయవచ్చు. * సాతాను తిరుగుబాటు మరియు ఆదాము హవ్వల అవిధేయతలోని సన్నివేశములను తిరగవ్రా యాలని త డ్రి నిరథా ్రి చుకొనిన ఖచ్చితమ�ై న సమయమును మనము తెలియజేయగలమా? * నేడు రాజ్ము కొ త వరకు ఉనికిలో ఉ టే, లోకము ఇప్పుడు కూడా ఎ దుకు అ త క్రూ రముగాను, అన్యయముగాను ఉన్నది? మరి త విశేషముగా, హితవత్సరము ఇప్పటికే వచ్చియు టే ఇప్పటికీ బీదలతో ఎ దుకు దుర్వ్యవహార చేయబడుత ది వారు ఎ దుకు హి స చబడుతున్నారు? * అక్షరార్, భౌతిక రాజ్ము యొక్క నెరవేర్పును గూర్చిన కొన్ని వాగదా ్నములు నెరవేర్చబడతాయా, లేకవాటిని కేవల ఆత్మీయరీతిలోనేఅర్ము చేసుకోవాలా?

2

విద్యారథు ్ల అనువర్న మరియు భావములు

Made with FlippingBook flipbook maker