The Kingdom of God, Telugu Mentor Guide
/ 6 3
దే వు న్ రా జయ ము
రాజయములో “మన మధయన ఉననిద్/ఇాంకా రాలేదు” అను అాంశములోన్ “మన మధయన ఉననిద్” యొక్క అరథా మును వివరిాంచుటకు మిము్మను ఆహా్వన్ాంచార్. దేవున్ రాజయ విషయములో “మన మధయన ఉననిద్” మరియు “ఇాంకా రాలేదు” అను మాటలయొక్క న్జమ�ై న అరథా మును అరథా ము చేసుకొనుటలో ఇబ్బాంద్పడ్త్నని ఈ సహవాసమునకు మీర్ ఎలా సహాయము చేయగలర్? సమస్ము తర్వ్త జర్గుత్ంది సాంఘములోన్ కొాందర్ సేనిహిత్లతో ఈ పాఠములోన్ విషయములను పాంచుకొను క్మములో, ఒక సుపరిచితమ�ై న సెమినరిలో చదువుత్ సాందరిశిాంచుచునని ఒక గా్డ్యయిేటు విదాయరిథా ఇద్ ఒక అబదదే బో ధ అన్ చెపాపుడ్. రాజయ జీవితము మరియు శకితి అాంతా భవిషయత్ యుగము కొరకు దాయబడియుననిద్ అన్ బలముగా నము్మచు, ఇశా్యిేలుకు ఇవ్వబడిన రాజయ పరా తిపాదనను మ� స్సుయను చాంపుట దా్వరా వార్ తిరస్కరిాంచిన విధానమును తెలియజేశాడ్. యిేసు యొక్క రాజయ పరా తిపాదనను తిరస్కరిాంచి, ఇపుపుడ్ మనము యిేసు యొక్క రాజయ పరా తిపాదన కాలమునకు మరియు ఇశా్యిేలు దేవున్ రాజయ పరా తిపాదనను అాంగ్కరిాంచు మరియు భవిషయతతి ్లో దావీదు రాజయము సథా ాప్ాంచబడ్ ఆయన ర� ాండవ రాకడ సమయమునకు మధయ న్వస్ాంచుచునానిము అన్ అతడ్ చెపాపుడ్. ఇపుపుడ్ రాజయము ఏ విధముగా కూడా ఉన్కిలో లేదు, సమసతి ము భవిషయతతి ్ కొరకు న్రథా ారిాంచబడియుననిద్. ఈ విదాయరిథా కి మీర్ ఏమి చెబుతార్? అతన్ అభిపారా యము మానయమ�ై నదేనా? నేట్ సెషన్ లో మీర్ నేర్్చకొన్న విషయముల వెలుగులో మీర్ అతన్ వాయఖాయనమునకు ఎలా జవాబిసతి ార్? పతనముమొదలు పరా సతి ుత లోకములో దాన్ పరిణామాలను తిరగరాయాలన్ దేవదేవుడ్ వెదకుచునానిడ్. తనవిరోధులమీదప్ రాడ్యోధున్గా ఆధ్పతయమును సాంపాద్ాంచుట దా్వరా ఆయన తన పరిపాలనను కనుపరచుట ఆరాంభిాంచాడ్. అబారా హాముతో ఆయన చేస్న న్బాంధన వాగదే ానము దా్వరా, సరపుము తలను చితకద్రా కి్క, భూమి మీద ఉనని కుటుాంబములను దీవిాంచు ఒక సాంతానమును త్సుకొన్ రావాలన్ దేవుడ్ న్రణు యిాంచుకునానిడ్. వాగదే ానము ప్తర్లతో, ఇశా్యిేలుతో, యూదా గోతరా ముతో, మరియు దావీదు కుటుాంబముతో నూతనపరచబడినద్. త్దకు, నజరేయుడెైన యిేసు యొక్క వయకితి త్వము మరియు కారయముల దా్వరా, దేవున్ రాజయ పరిపాలన లోకములో అాంతిమ భావనలో ఆరాంభిాంచబడినద్. కి్షటి స్ వికటి ర్ గా, ఆయన మనలను అపవాద్, పాపము మరియు మరణము యొక్క అధ్కారము నుాండి విమోచిాంచాడ్, మరియు కి్షటి స్ వికటి ర్ గా, ఆయన సమాధ్ నుాండి తిరిగిలేచి, అాందరికి పరా భువుగా పరలోకమునకు ఆరోహణమయాయడ్. పూరితి గా నెరవేర్చబడనపపుట్కీ, యిేసు కీ్సతి ు యొక్క వయకితి త్వములో రాజయము ఉన్కిలోన్కి వచి్చాంద్.
2
2
ప్ఠయాంశ్ల పునర్దా్టన
Made with FlippingBook flipbook maker