The Kingdom of God, Telugu Mentor Guide
/ 6 9
దే వు న్ రా జయ ము
దేవున్ పరిపాలన దాండెతతి ్ట
పా ఠ ాం 3 పేజీ 339 1 ప్ఠయా ఉద్దే శములు
యిేసు కీ్సతి ు యొక్క బలమ�ై న నామములో సా్వగతాం! ఈ పాఠములోన్ విషయాలను చద్వి, అధయయనాం చేస్, చరి్చాంచి మరియు అనువరితి ాంచిన ప్మ్మట, మీర్ ఈ విధముగా చేయగలగాలి: • ఆయన శర్రముగా మరియు పరా తిన్ధ్గా యిేసు కీ్సతి ు సాంఘము, దేవున్ రక్షణకు, పరిశుదా్త్మ యొక్క బలపరచు సన్నిధ్కి, రాజయ జీవితము మరియు సాక్షయము యొక్క స్వచ్చమ�ై న వయకీతి కరణకు కేాందరా ముగా ఉననిద్ అన్ చూపుట. • యిేసు కీ్సతి ు సాంఘము కేవలాం నేపథయము మాతరా మే కాదుగాన్, లోకములో దేవున్ ఉదేదే శయములను వాయప్ాంపజేయుటకు స్వచితతి ముగాక, అాందుబాటులో ఉనని దేవున్ సేవకురాలు మరియు పరా తిన్ధ్ కూడా అయుయననిద్ అన్ చూచుట. • దేవున్ పరిపాలన యొక్క దాండయాతరా కు సాంబాంధ్ాంచిన మీకు గురతి ్నని ఒక వాకయభాగమును వలిలి ాంచాండి. ర్జయాము యొకక్ హింస లూకా 14.26-33 ను చదవాండి. యిేసు సాంఘర్ణ మరియు హిాంసతో సాంబాంధము కలిగియునని వయకితి అన్ ఏ ఒక్కర్ ఊహిాంచర్. అాంత మృదువెైన మరియు దీనుడెైన వయకితి అట్టి కఠినమ�ై న మరియు ప్ రాటములతో కూడిన వాసతి వికతలతో ముడిపెటటి బడ్టకు సరియిెైనవయకితి కాదు. అయిననపపుట్కీ, తనజీవితముమరియు పరిచరయ అాంతట్లో, తాను శాాంతిన్కలిగిాంచుటకు రాలేదుగాన్ఖడ్మును త్సుకొన్వచా్చడ్ అన్ఉదఘా ాట్ాంచాడ్, ఇద్ యిేసు యొక్క సన్నిహిత కుటుాంబ సభుయలు కూడా దూరమగునటలి ు చేస్ాంద్ (మతతి యి 10.34). ఆయనతో మరియు ఆయన రాజయముతో సాంబాంధము కలిగియుాండ్టకు శిష్యన్ యొక్క జీవితమాంతా అవసరమ�ై యుననిద్ అన్ ఆయన బో ధ్ాంచాడ్ (మతతి యి 13.44 ff.), మరియు ఒకర్ ఆయనకు సాంపూరణు ముగా సమరిపుాంచుకొనుటకు తన యొదదే ఉనని సమసతి మును విడిచిపెటటి వలస్యుననిద్ (మార్్క 10.21). జ. ఈ. లాడ్దే సూచిాంచుచుననిటలి ు, “రాజయము యొక్క ఉన్కి విపలి వాత్మక, హిాంసాత్మక స్వభావమును కోర్త్ాంద్. రాకడ శాసతి్ వేతతి లు బో ధ్ాంచుచుననిటలి ు ఒకర్ రాజయము యొక్క నెరవేర్పు కొరకు పరోక్షముగా ఎదుర్చూడకూడదు. భిననిముగా, రాజయము వారి యొదదే కు వచి్చయుననిద్, మరియు వార్ కి్యాశీలకముగా, దూకుడ్తో, బలవాంతముగా దాన్న్ పటటి ుకోవలస్యుననిద్” ( The Presence of the Future . New York: Harper and Row, 1974, p. 164). శిష్యన్గా ఉాండ్ట అాంటే ఒకన్ స్లువను ఎతతి ్కొనుట, ఒకన్ సొ ాంత జీవితమును దే్వష్ాంచుట, మరియు పరలోకమునాందు ఉనని న్ధుల కొరకు సమసతి మును విసరిజీ ాంచుట అయుయననిద్. ఎలాాంట్ మార్పును, ఎలాాంట్ హిాంసను కోరన్ రాజయ జీవనశ�ై లి దేవున్ కుమార్న్కి సాంబాంధ్ాంచినద్ కాదు, ఆయన భూమి మీద
3
ధాయానం పేజ్ 340 2
Made with FlippingBook flipbook maker