The Kingdom of God, Telugu Mentor Guide
8 8 /
దే వు ని రా జ్ ము
నిశ్చయతగాను ఉన్నాడు. పరిశుదధా ్త్మ యొక్క నివాస స్లముగా స ఘము స ఘములోని సభ్యల ద్వారా ఆత్మ చేయు క్రి యాశీల పరిచర్కు స బ ధ చిన ఆశీర్వాదములను, ఫలమును, మరియు ఆన దమును అ తటిని అనుభవిసతు ్ ది. ³ స ఘము రాజ్ జీవితము మరియు అధికారమునకు కే ద్మ�ై యున్నది. విశ్వాసుల సమాజములో జవాబులు దొరికిన ప్రా ర్న, పునరుజ్జీ వనము మరియు నూతన జీవితము, నీతి మరియు సమాధానములో దేవుని పూర్త, రాబో వు యుగము యొక్క అధికారము, మరియు సహవాస ప్రే మ అనుభ చబడతాయి. ³ రాజ్ము యొక్క కే ద్ముగా స ఘము అను అ శము స ఘము యొక్క వరము మరియు పని అయ్యన్నది. వరముగా, ఆత్మయ దు దేవుని కృప ద్వారా అది వ్క్పరచబడుత ది. ఒక పనిగా, అది కలిసి జీ చుట ద్వారా మరియు లోకములో న చినవారితో స భాష చుట ద్వారా దేవుని పరిపాలనకు సాక్ష్మిచుటకు స ఘము పిలువబడి ది. ³ స ఘము కేవల రాజ్ము యొక్క కే ద్ము మాత్మే కాదు; అది రాజ్ము యొక్క ప్తినిధి కూడా అయ్యన్నది, మొదటిగా మరియు ప్ప్ధమముగా, సర్వశకతు ్డ�ై న దేవుని ఆరాధ చుటలో. ఇది స ఘము యొక్క ముఖ్మ�ై న గుర్తి పు అయ్యన్నది, దాని జీవితము మరియు ఆరాధన ద్వారా దేవుని విశేషతలను మరియు కార్ములను చూపుటకు పిలువబడిన రాజుల�ైన యాజకుల సమూహము. ³ దాని యొక్క స ఘ సాక్ష్ములో స ఘము రాజ్ ప్తినిధిగా ఉన్నది. క్రీ సతు ్ను గూర్చిన అపొ స్లుల సాక్ష్మును సమర్థి చుటకు మరియు స రక్ష ించుటకు స ఘము పిలువబడినది, అలాగే లోకములో న చినవారి మధ్ సువార్కు నమ్మకమ�ై న సాక్ష్మును ఇచ్చుటకు కూడా పిలువబడినది. ³ దాని ఆసక్తి మరియు సత్ క్రి యల ను కొనసాగి చు విషయములో, ముఖ్ముగా పేదల కొరకు చేయు న్యయ మరియు దయా కార్ములలో స ఘము రాజ్ము యొక్క రాయబారి అయ్యన్నది. పేదలకు తాను చేసిన పరిచర్ ద్వారా ేసు తన రాజ్ పిలుపును ఆర చి, దానికి మాన్తను ఇచ్చిన విధముగానే, స ఘము పేదల కొరకు అది చేయు కార్ముల ద్వారా ఈ రాజ్మును కొనసాగి చుచున్నది, వీరు విశ్వాసమ దు ధనికులు మరియు రాజ్ము యొక్క వారసులు అయ్యన్నారు. ³ లోకములో దాని రాజ్ పరిచర్ను నిరధా ్రి చు ప్వచన చిహ్నములు మరియు అద్భతముల విషయములో స ఘము దేవుని ప్తినిధి అయ్యన్నది. ప్సతు ్త యుగములో స ఘము విప్వాత్మకమ�ై న స ఘము అయ్యన్నది మరియు దేవుని యుద్ధో పకరణములను ధరి చుకొని చీకటి శకతు ్లతో పో రాడుత ది. లోకములో అది దేవుని పరిపాలనను గూర్చి సాక్ష్మిచ్చుచు డగా,
3
Made with FlippingBook flipbook maker