The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
1 0 6 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
a. మూడు సందర్భములలో వి చారణ (1) ఆ సంవత్సరం ప్ధార న యాజకుడ�ైన కయీ పా మామ అయి న అన్నా ఎదుట వి చారణ,యో హా ను 18.13-14, 19-23
(2) కయీ పా ఎదుట, మా ర్ కు 14.53-65 (3) పెద్ద ల సభ ఎదుట, లూకా 22.66-71
b. ఆయన మెస్సీ యత్వమును గూర్చి యేసును అడిగిన సూటి ప్శ్ర న, మా ర్ కు 14.61-62
c. యేసు అంతే సూటిగా జవాబిచ్చుట, cf. దానియేలు 7.13 మరియుకీర్త నలు 110.1
2. రోమీయుల ఎదుట విచారణ: పొంతు పిలాతు, హేరోదు (కేవలంలూకా సువా ర్త లో ప్స్ర తా వి ంచబడింది)
3
a. మూడు సందర్భములలో వి చారణ (1) పిలా తు ఎదుట, లూకా 23.1-5 (2) హేరోదు రా జు ఎదుట, లూకా 23.6-12 (3) మరొకసా రి పిలా తు ఎదుట, లూకా 23.13-25
D. పేతురు యెరుగనని బొంకుట, యూదా ఆత్మహత్య చేసుకొనుట
1. పేతురు భయపడి తి రస్కరించుట, యో హా ను 18.15-18, 25-27
2. యూదా పశ్చాత్త పపడి ఆత్మహత్య చేసుకొనుట, మత్త యి 27.3-10
3. వ్యంగ్యం: యూదా పేరిట భూమి ని కొనుట, అపొ . 1.18-20; యేసును అన్యాయంగా తిరస్కరించారు గా ని , చట్ట వి రుద్ధ మ�ైన యూదా ధనమును మాత్ంర స్వీ కరించలేదు!
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online