The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 1 0 7
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
E. మెస్సీ య సిలువవేయబడుట, మత్త యి 27.31-56; మార్కు 15.20-41; లూకా 23.26-49; యో హా ను 19.17-37
1. సిలువ వేయుట అనునది భరించలేనంత ని దా నంగా , బహిరంగ అవమా నం, విశ్వసించలేని బాధతో ఒకరిని చంపు రోమీ యుల వి ధానము.
2. అత్యంత హీనమ�ైన బాని సలు, నేరస్తు ల కొరకు ప్త్ర యేకించబడిన మరణశిక్ష వి ధానము
3. సిలువ మీ ద ఏడు మా టలు: మెస్సీ య శ్మర లు, మరణం
a. మెస్సీ య తనను చంపినవా రికి కని కరమును చూపా డు, లూకా 23.34.
3
b. మారుమనస్సుపొందినవారికి యేసు వి మో చనను వాగ్దా నం చేశాడు, లూకా 23.43.
c. ప్రియమ�ైన కుమారుని గా మెస్సీ య తన తల్లి కొరకు ఏర్ పాట్లు చేశాడు, యో హా ను 19.26-28.
d. మెస్సీ య ప్భర ువు నుండి ఎడబాటును అనుభవించాడు, మత్త యి 27.46.
e. లేఖనములను నెరవేర్ చుట కొరకు మెస్సీ య మాట్లా డాడు, యో హా ను 19.28.
f. బ�ైబిల్ ప్వర చనము యొ క్క నెరవేర్ పును, మన వి మో చనను మెస్సీ య ప్కర టించాడు, యో హా ను 19.30.
g. మెస్సీ య తన ఆత్మను ప్భర ువు చేతులకు అప్ పగించుకుంటున్ నా డు , లూకా 23.46.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online