The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

1 0 8 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

F. మెస్సీ య శరీరం యొ క్క సమా ధి, మత్త యి 27.57-66

1. అరమతియుడ�ైన యో సేపు, మత్త యి 27.57 (పెద్ద ల సభకు చెందిన భక్తి గల సభ్ యుడు)యేసు శరీరమును తీ సుకున్నాడు.

2. యేసు శరీరమును పా తి పెట్టు ట యెషయా 53.9 యొ క్క నెరవేర్ పు

3. నీ కొదేము మరియు యో సేపు: నీ కొదేము సుగంధ ద్వ్ర యములను ఇవ్వగా , యో సేపు శవమును గుడ్డ లతో చుట్టి , తన క్రొ త్త సమాధిలో పెట్టా డు

a. మత్త యి 27.60

b. యో హా ను 19.39

3

4. యూదుల నాయకుని సలహా మేరకు సమాధి మీద ముద్వేర సి బంట్రో తులను పెట్టా రు, యో హా ను 19.38-42

మెస్సీ యయ�ైన యేసు మృతుడ�ై సమాధిలో పెట్ట బడ్డా డు. కానీ కథ అక్కడ ముగియలేదు...

ముగింపు » యేసు చివరి వారము మెస్సీ యగా ఆయన ప్కర టనకు బలమ�ైన ఆధారముని స్తు ంది. » కల్వరి సిలువ మీద ఆయన శ్మర లలో , తన తండ్రి యెడల ఆయనకున్న ప్రేమకు, మానవాళి పట్ల కలిగియున్న నిబద్ధ తకు, దేవుని పస్కా గొర్రెపిల్ల గా ఆయన గుర్తి ంపుకు యేసు స్పష్ట మ�ైన, బలమ�ైన ఆధారముని చ్ చుచున్నాడు. » యేసు మరణమునకు నడిపించు సన్నివేశములన్నీ ఆయనను నిర్దో షిగా చూపుతాయి, ఆయన మరణం మాత్మేర , ఒకేసారి అందరి కొరకు పాప ఋణమును దేవుని ఎదుట తీర్చుతుందని, శాపం యొ క్క ప్భార వములను అధిగమి స్తు ందని , అపవా ది క్రియలను నాశనం చేస్తు ందని తెలియజేస్తా యి .

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online