The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 1 0 9
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
ఈ క్రింది ఇవ్వబడిన ప్శ్ర నలు రెండవ వీడియో లో భాగంలో ఉన్న విషయాలను సమీక్షించుటలో మీకు సహాయం చేయుటకు రూపొందించబడినవి. మన ప్భర ువ�ైన యేసు యొ క్క గొప్ప తగ్గి ంపు మరియు శ్మర ల కంటే గొప్ప అద్ భుతం, గొప్ప మర్మము ఉనికిలో లేదు, ఆయన దేవునికి విధేయత చూపి, తన చిత్త మును అప్పగించుకొని, తనను తాను మరణమునకు అప్పగించుకొని, ఆయనయందు విశ్వాసముంచువారి కొరకు మరణించాడు. మీ జవాబులు స్పష్ట ంగా ఉండాలి, వీల�ైన చోట లేఖన మద్ద తు ఇవ్వండి! 1. యేసు మెస్సీ యత్వమును పేతురు ఒప్పుకొనుటలో ప్రా ముఖ్యత ఏమిటి? పేతురుకు కలి గిన ఈ ప్త్ర యక్షత యొ క్ క ప్రా ముఖ్యతను యేసు ఎలా వర్ణి ంచాడు? ఆయన నిజమ�ైన గుర్తి ంపును గూర్చి ఈ ప్రా ముఖ్యమ�ైన అవగాహన కలిగిన తరువా త యేసు దేని ని గూర్చి సా క్ ష్యమి చ్ చుట ఆరంభి ం చాడు? 2. యేసుమా టలలో ,ముఖ్ యంగా మెస్సీ య సిలువవేయబడతా డు అను వా స్త వము వెలుగులో, శిష్యరికం యొ క్క ఖచ్చితమ�ైన స్వభావం ఏమిటి? మెస్సీ య శ్మర లలో పాలుపంచుకొనుట ఆయనకు చెందినవారమని ఒప్పుకొనువారి ని జమ�ైన గుర్తి ంపును ఎలా చూపుతుంది? 3. తన జీవితంలోని చివరి ఆదివారమున యేసు యెరూషలేములోనికి చేసిన వి జయ ప్వేర శము యొ క్ క ప్రా ముఖ్యత ఏమి టి? ని జమ�ైన నా యకత్ వం మరియు మహిమ యొ క్క స్వభావమును గూర్చి ఇక్కడ మనం ఏమి నేర్ చుకుంటాం? 4. యూదుల నా యకులతో యేసు చేసిన సంభా షణలు, వా రి ని జమ�ైన మెస్సీ యగా యేసును అంగీకరించుటలో వా రి అసమర్థ తను యే వి ధంగా వి వరిస్తు ంది? 5. చి వరి భో జనంలో ని బంధన రొ ట్టె లను తన శి ష్ యులతో కలి సి వి రచుచున్ నప్ పుడు, యేసు తనను తా ను మన పస్ కా పశువుగా యే వి ధంగా బయలుపరచుకుంటా డు? ఈ ని బంధనలో క్రొ త్త ని బంధన ఎలా అమర్చబడుతుంది? 6. ఆయన అప్పగించబడుట మరియు మరణమునకు ముందు మేడగది ఉపదేశములో యేసు తన శి ష్ యులకు ఏ ప్రా ముఖ్యమ�ైన సత్యములను వా గ్దా నం చేశాడు? అంతేగాక, శిష్ యుల ఎదుట ఆయన చేసిన ప్ధార న యాజక ప్రా ర్థనలో యేసు తనవా రి కొరకు ఏమని ప్రా ర్థించాడు? 7. గెత్సేమనేలో యేసు వేదనను వర్ణి ంచండి. ఈ శ్మర కాలంలో ఆయన చేసిన వి న్నపము యొ క్క ఖచ్ చితమ�ైన స్వభావము ఏమి టి? 8. పెద్ద ల సభ, హేరోదు, మరియు పిలాతు ఎదుట యేసు ఎదుర్కొనిన మూడు వి చా రణల వెనుక కా రణం ఏమి టి? అవి న్ యాయమ�ైనవా కా వా ? మీ జవా బును వి వరించండి. 9. సిలువ మీద యేసు శ్మర లు, మరణము నుండి ఆయన హృదయమును గూర్చి మనం ఏమి నేర్ చుకుంటా ము? తండ్రి ప్రేమను గూర్చి? మెస్సీ యగా యేసు గుర్తి ంపును గూర్చి?
మలుపు 2 వి ద్ యార్థు ల ప్ర శ్ నలు మరియు ప్ర త్ యుత్త రము
పేజీ 270 6
3
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online