The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

1 2 4 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

I. క్రైస్త వ వి శ్ వాసములో పునరుత్థా నము యొ క్క కేంద్ర స్థా నము, 1 కొరింథీ. 15.12-20

వీడియో భాగం 1 ఆకా రము

A. క్రైస్త వ్యము ఏమి కా దు

1. మనం న�ైతి క వ్యవస్థ కాము.

2. మనం మత ఆచారముల సమా జం కా ము.

3. మనం లో కములో ని కీడుల నుండి తప్పి ంచుకొ నుటకు ప్యర త్ ని ంచువా రము కాము.

B. క్రైస్త వ్యం ఏమిటి: మెస్సీ య అయి న యేసు వ్యక్తి త్వం మరియు కార్యముల మీ ద ఆధారపడియున్న సజీవమ�ైన విశ్వాసం, ఆయన జీవించి, మరణించి, మృతులలో నుండి తి రిగి లేచాడని మనం నమ్ ముతాము

4

1. క్రిష్ట స్ విక్ట ం : మెస్సీ య అయి న యేసు మరణించి, మన పాపములకు ప్రా యశ్ చి త్త ం చెల్లి ంచుటకు తి రిగి లేచాడు,రోమా . 5.8-10.

2. క్రిష్ట స్ విక్ట ర్ : శత్రు శక్తు లను ఓడించి, మనలను సాతాను రాజ్యములో నుండి దేవుని రాజ్యములోనికి నడిపించుటకు మెస్సీ య అయి న యేసు మరణించి తి రిగి లేచా డు.

a. హెబ్ రీ. 2.14

b. 1 యో హా ను 3.8

c. కొలస్సీ . 1.13

d. కొలస్సీ . 2.15

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online