The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 1 2 5
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
3. పునరుత్థా నము లేకుండా ఎలా ంటి క్రైస్త వ వి శ్ వాసం లేదు!
C. పునరుత్థా నము కేంద్ ర స్థా నములో ఉన్నదీ అనుటకు, క్రీస్తు పునరుత్థా నము కొరకు వా దన, 1 కొరింథీ. 15.12-20
1. పునరుత్థా నము లేకపోతే, క్రీస్తు యేసు స్వయంగా లేచియుండలేదు, వ.13.
2. ఒకేవేళ క్రీస్తు స్వయంగా లేచియుండకపోతే:
a. అపొస్త లుల ప్సర ంగం వ్యర్థ ం (వి లువలేని ది), ఆ ప్సర ంగము మీ ద మన వి శ్ వాసం వ్యర్థ ం (వి లువలేని ది), వ.14.
b. దేవుడు యేసును మృతులలో నుండి లేపియున్ నా డని వా రు చెప్ పారు కాబట్టి అపొస్త లులు దేవుని పేరిట అబద్ధ మా డారు, వ.15.
4
3. మరొకసారి, మృతులు తిరిగిలేవకపోతే, క్రీస్తు యేసు కూడా తి రిగిలేచి యుండలేదు, వ. 16.
4. ఒకవేళ క్రీస్తు లేచి యుండకపో తే:
a. యేసునందు మన వి శ్ వాసం వ్యర్థ ం (పూర్తి గా అర్థ రహితం), వ.17.
b. మనం ఇప్పటికీ పా పములలో ఉన్నాము, వ. 17.
c. మెస్సీ య అయి న యేసులో మృతులు నశించి యున్నారు, వ. 18.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online