The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

1 3 0 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

ముగింపు » మెస్సీ య అయిన యేసు యొ క్క పునరుత్థా నము క్రైస్త వ విశ్వాసములో అత్ యంత ప్రా ముఖమ�ైన సిద్ధా ంతమ�ైయున్ నది, మన వి శ్ వాసము, ని రీక్షణ అంతా యేసు మరణములో నుండి లేచా డు అను వి షయం యొ క్క చా రిత్ రిక ని శ్ చయత మీ ద ఆధారపడియున్నది. » యేసు పునరుత్థా నమును గూర్చి క్రొ త్త నిబంధన స్పష్ట మ�ైన సాక్ష్యమును ఇస్తు ంది, ఇదంతా ఆయన తి రిగి లేచుట మరియు మెస్సీ య యొ క్ క గుర్తి ంపును ని ర్థా రిస్తు ంది. ఈ వీడియోలో ఉన్న ప్శ్ర నలకు జవాబిచ్చుటకు మీకు అందుబాటులో ఉన్న సమయమంతా కేటాయి ంచండి. క్రొ త్త నిబంధనలోని మరి ఏ ఇతర బోధన మెస్సీ య యొ క్క గుర్తి ంపుకు యేసు పునరుత్థా నం అంత ప్రా ముఖ్యమ�ైనది కాదు. యేసు పునరుత్థా నమును గూర్చి బ�ైబిల్ ఇచ్చు సాక్ష్యమును అర్థ ం చేసుకొనుట క్రైస్త వ నాయకత్వం మరియు పరిచర్యకు కేంద్మర �ైయున్ నది.మీ జవా బులు స్ పష్ట ంగా ఉండాలి, వీ ల�ైన చోట లేఖన మద్ద తు ఇవ్వండి! 1. క్రిష్ట స్ విక్ట ం మరియు క్రిష్ట స్ విక్ట ర్ అను క్రైస్త వ సిద్ధా ంతముల మధ్య తేడా ఏమి టి? 2. ఈ వ్యాఖ్యను క్లు ప్త ంగా నిర్వచించండి: “క్రైస్త వ్యం మెస్సీ య అయి న యేసు యొ క్క వ్యక్తి త్వము మరియు కార్యములలో సజీవమ�ైన విశ్వాసం మరియు ఆయన జీవించాడు, మరణించాడు, మృతులలో నుండి లేచాడని మనం నమ్ ముతాము.” 3. క్రైస్త వ విశ్వాసమునకు క్రీస్తు పునరుత్థా నము యొ క్ క కేంద్ర స్థా నమును గూర్చి 1 కొరింథీ. 15:12-౨౦లో పౌ లు చేసిన వా దనను వి వరించండి. అర్హ మ�ైన వి శ్ వాసము కొరకు పునరుత్థా నము మీ ద వి శ్ వాసం కీలకమ�ైయున్నదని పౌ లు ఎందుకు చెబుతున్నాడు? 4. ఆయన పునరుత్థా నం తరువాత, సమాధి యొ ద్ద మొ దటిసారి ప్త్ర యక్ షమ�ైన తరువా త యేసు ప్త్ర యక్షతలను గూర్చిన కొన్ ని కీలకమ�ైన వా స్త వములు ఏవి ? 5. ఎమ్మాయి మార్గ ములో ప్త్ర యక్షమ�ైన తరువాత అపొస్త లులతో యేసు “పరిశుద్ధా త్మను పొందుకొనుడి” అని చేసిన ఆజ్ఞ ను మీరు ఎలా అర్థ ం చేసుకుంటా రు? 6. పునరుత్థా నమును గూర్చి తోమా సందేహమును, వ్యక్తి గతంగా పరీక్షించకుండా నమ్ముటకు చూపిన విముఖతను మీరు ఎలా అర్థ ం చేసుకుంటారు? ఏ “క్స్రీ తు లేచి యున్ నా డు. ఆయన లేచి యున్ నా డు!”

పేజీ 276  4

మలుపు 1 వి ద్ యార్థు ల ప్ర శ్ నలు మరియు ప్ర త్ యుత్త రము పేజీ 277  5

4

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online