The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 1 2 9
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
E. గలి లయ సముద్మర ు ప్క్ర కన ప్త్ర యక్షమగుట, యో హా ను 21.1-25
1. ప్త్ర యక్షతతో ఎలా ంటి సమా చారము లేదు (వసంత కా లం, క్రీ.శ. 30)
2. గలి లయలో ని సముద్ర తీరవ్మున యేసు ఏడుగురు శిశ్యులకు ప్త్ర యక్ షమగుట.
3. సీమో ను పేతురు సుపరిచి తమ�ైన ప్రా ంతమునకు తి రిగివచ్ చుట, యో హా ను 21.3-4
4. యేసు చేపను గూర్చి ప్శ్ర నించుట మరియు వారు ఆయన మాట వి ని నప్ పుడు ఎక్ కువ చేపలు పట్టు ట, యో హా ను 21.5-7
5. 14వ వచనములో ప్రా ముఖ్యమ�ైన చారిత్ రిక ప్స్ర తా వన, యో హా ను 21.14
4
6. యేసు పేతురును మూడింతల ప్శ్ర న అడుగుట: “నీవు నన్ను ప్రేమి ంచుచున్నావా ?” “నా మందను మేపుము.”యో హా ను 21.15-17
7. పెతురును గూర్చి యేసు చేసిన ప్వర చనం, యో హా ను భవి ష్యత్తు ను గూర్చి పేతురు చేసిన అల్ల రిని ఆయన గద్ది ంచుట,యో హా ను 21.18-23
F. పునరుత్థా నుడ�ైన మెస్సీ యయ�ైన యేసును గూర్చి అపొస్త లుల ప్సర ంగము యొ క్క ని శ్చయత, యో హా ను 21.24-25
1. క్రైస్త వ విశ్వాసము మెస్సీ య అయి న యేసు యొ క్క పునరుత్థా నము మీ ద నాటబడియున్నది.
2. యేసు పునరుత్థా నమును గూర్చిన సాక్ష్యము అపొస్త లుల సాక్ష్యము మీ ద ఆధా రపడియున్ నది, ఆయన మెస్సీ య అయిన యేసు యొ క్క వి మో చనను గూర్చి ఆయన పునరుత్థా న జీ వి తము ద్ వా రా తెలి యపరుస్తా డు.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online