The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

1 7 2 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

పరంపరలు (కొనసా గింపు)

కొన్ని పరంపరలు అధికారిక మరియు గొప్ప పరంపరల పట్ల వాటి యొ క్క నమ్మకత్వమును వాటి ఆరాధన, బోధ మరియు సేవ ద్వారా వ్యక్త పరచాలని ఆశపడతాయి . క్రొ త్త సంస్కృతిలో లేక ఉప సంస్కృతిలో వారు ఈ సువార్త ను స్పష్ట ముగా చెప్పాలని ఆశపడతారు మరియు వారి వ్యక్తి గత సందర్భాలలో వారు కలిగిన ప్శ్ర నలకు అనుగుణంగా క్రీస్తు ప�ై వారి నిరీక్షణను వారు రూపించుకుంటారు. కాబట్టి , ఈ ఉద్యమాలు నూతన ప్జర ల గుంపులను క్రీస్తు నందు విశ్వాసములోనికి నడిపించుటకు అధికారిక పరంపరను వారి సంస్కృతికి అనుగుణంగా ఉపయో గించాలని కోరతారు మరియు నమ్మువారిని విశ్వాస సమాజములోనికి ఆహ్ వాని ంచి ఆయన బోధలకు వి ధేయుల�ై ఇతరులకు సా క్ ష్యమి స్తా రు.

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online