The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 1 8 7

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

అనుబంధం 17 బ�ైబి లు వి శ్ వాస సమర్పణకు మూలముగా ప్వర చన దర్శనము Rev. Dr. Don L. Davis

విశ్వాసము మానవ జీవితములో ప్రా ముఖ్యమ�ైన భాగము అయ్యున్నది. మానవులు ఒప్ పుకొను, నమ్ ము మరియు వి శ్వసించు జీ వుల�ైయున్నారు. మరియు మనము మన వి శ్ వా సమును ఉంచు స్థ లము మనము కలి గియుండు లో క దృష్టి కోణమును ని ర్ధా రిస్తు ంది. మరొక మాటలో, మన అంతిమ విశ్వాస సమర్పణ మన లోక దృష్టి ని శాసిస్తు ంది. అది మన జీవిత మార్గ దర్శనమును రూపిస్తు ంది. తమ లోక దృష్టి కోణమును సందేహించు ప్జర లు విశ్రా ంతిలేనివారిగా ఉంటారు మరియు వారు నిలిచియుండుటకు స్థ లము లేకుండా ఉంటారు. వారు మానసిక సంక్ షోభమును ఎదుర్కొంటారు. అయి తే మానసిక సంక్ షోభం ప్ర ధానముగా మతపరమ�ైయున్నది, ఎందుకంటే మన లోక దృష్టి మన వి శ్ వాస సమర్పణ మీ ద ఆధా రపడియుంటుంది. విశ్వాస సమర్పణ అంటే ఏమిటి? అందరు ఎదుర్కొను నాలుగు మౌలిక ప్శ్ర నలకు జవా బి చ్ చు వి ధానమ�ైయున్నది: 1) నేను ఎవరిని ? లేక,మా నవుల యొ క్క స్వభావము, పని , మరియు ఉద్దే శ్యము ఏమి టి? 2) నేను ఎక్ కడ ఉన్ నా ను? లేక, నేను ని వసించుచున్ న లో కము మరియు వి శ్వము యొ క్క స్వభావము ఏమి టి? 3) అసలు తప్ పు ఏమి టి? లేక, నేను పూర్ణ తను సాధించకుండా నాకు ఆటంకము కలి గించు మౌ లి క సమస్య ఏమి టి? మరొక మా టలో , నేను దుష్ట త్వమును ఎలా అర్థ ము చేసుకోగలను? 4) పరిష్కారం ఏమి టి? లేక, నేను పూర్ణ తను పొందునట్లు ఈ ఆటంకమును ఎలా అధిగమి ంచగలను? మరొక మా టలో, నేను రక్షణ ఎలా పొందగలను? మనము ఈ ప్శ్ర నలకు జవా బులు ఇచ్ చినప్ పుడు, మన వి శ్ వాసము స్థి రపరడినప్ పుడు, ఒక విధానములో మనము వాస్త వికతను చూచుట ఆంభిస్తా ము. మన వి శ్వాసములో నుండి ఒక లోక దృష్టి ఆరంభమవుతుంది, అది లేకుండా మానవ జీ వి తము ముందుకు సాగలేదు. ~ Brian J. Walsh and J. Richard Middleton. The Transforming Vision . Downers Grove: InterVarsity Press, 1984. p. 35.

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online