The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
1 8 8 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
అనుబంధం 18 నజరేయుడ�ైన యేసు మెస్సీ య మరియు ప్భర ువు అని ప్కర టించుట మరియు బోధించుట బ�ైబి లా నుసా రమ�ైన పరిచర్య అంతటికి కేంద్మర �ైయున్ నది Don L. Davis ఫిలి ప్పీ . 3.8 - నిశ్చయముగా నా ప్భర ువ�ైన యేసుక్రీస్తు నుగూర్చిన అతి శ్ప్రే ఠ మ�ైన జ్ఞా నము ని మి త్త మ�ై సమస్త మును నష్ట ముగా ఎంచుకొనుచున్నాను. అపొ. 5.42 - ప్తిర దినము దేవా లయములో ను ఇంటింటను మా నక బో ధించుచు, యేసే క్రీస్త ని ప్కర టించుచుండిరి. 1 కొరింథీ. 1.23 - అయి తే మేము సిలువవేయబడిన క్రీస్తు ను ప్కర టించుచున్ నా ము. 2 కొరింథీ. 4.5 - అంధకారములోనుండి వెలుగు ప్కార శించును గాక అని పలికిన దేవుడే తన మహిమనుగూర్చిన జ్ఞా నము యేసుక్రీస్తు నందు వెల్ల డిపరచుటకు మా హృదయములలో ప్కార శి ంచెను. 1 కొరింథీ. 2.2 - నేను, యేసుక్రీస్తు ను అనగా , సిలువవేయబడిన యేసు క్రీస్తు ను తప్ప, మరిదేని ని మీ మధ్ య నెరుగకుందునని ని శ్ చయి ంచుకొ ంటిని . ఎఫెసీ. 3.8 - దేవుడు మన ప్భర ువ�ైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున, పరలోకములో ప్ధార నులకును అధికారులకును, సంఘముద్వారా తనయొ క్క నానావిధమ�ైన జ్ఞా నము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దే శి ంచి , శో ధింపశక్ యము కా ని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్కర టించుటకును,... ఫిలి ప్పీ . 1.18 - అయి ననేమి ? మి షచేతనేగా ని సత్ యముచేతనే గా ని , యేవి ధముచేతన�ైనను క్రీస్తు ప్కర టింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును సంతోషింతును. కొలస్సీ . 1.27-29 - అన్యజనులలో ఈ మర్మముయొ క్క మహిమ�ైశ్వర్యము ఎట్టి దో అది, అనగా మీ యందున్ నక్రీస్తు , మహిమ ని రీక్ షణయ�ై యున్ నా డను సంగతి ని దేవుడు తన పరిశుద్ధు లకు తెలి యపరచగోరి యి ప్ పుడు ఆ మర్ మమును వా రికి బయలుపరచెను. [28] ప్తిర మనుష్యుని క్రీస్తు నందు సంపూర్ణు నిగా చేసి ఆయనయెదుట ని లువబెట్ట వలెనని, సమస్త విధముల�ైన జ్ఞా నముతో మేము ప్తిర మనుష్ యుని కి బుద్ధి చెప్పుచు, ప్తిర మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్కర టించుచున్ నా ము. [29] అందునిమిత్త ము నాలో బలముగా, కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తి ని బట్టి నేను పోరా డుచు ప్యార సపడుచున్ నా ను.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online