The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 4 2 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
మీరు సృష్టి ంచిన అనుబంధ భాగమును విశ్లే షించుటకు మూడు ఉపయో గకరమ�ైన ప్శ్ర నలు ఏమనగా : • ఈ పాఠంలో ఇవ్వబడిన బోధ కొరకు సాధారణ పరిమాణ మరియు అన్వయ భాగములు ఏవి అని నేను ముందునుండే ఊహించానా? • వి ద్ యార్థు ల ప్శ్ర నలను వెలికితీసి వాటికి ప్రా ముఖ్యతను ఇచ్చుటకు నేను ఒక మార్గ మును సృష్టి ంచానా? • వి ద్ యార్థి తా ను నేర్ చుకున్ న సత్యముతో ఏమి చెయ్ యాలి అని ఆలో చన కలి గి క్లా సు నుండి బయటకు వెళ్లు టకు ఇది సహా యపడుతుందా? చి వరిగా ,పరిచర్య ప్రా జెక్టు కోర్ సు మొ త్తా ని కి అనువర్త న ప్రా జెక్టు గా రూపించబడినది కా బట్టి , అనుబంధ భాగములోని ఒక భాగమును ప్క్ర కన పెడితే, అది విద్యార్థు లు వారి ప్రా జెక్టు కొరకు ఏ విషయమును తీసుకోవాలో చర్చించుటకు మరియు అభ్యాసము ముగించి న తరువా త క్లా సుకు తెలి యజేయుటకు ఉపయో గబడుతుంది. • ధ్యానమును నడిపించండి. • న�ైసీన్ వి శ్ వాస సంగ్రహమును చదివి లేక పా డి ప్రా ర్థించండి. • క్వి జ్ ను నడిపించండి. • లేఖన కంటస్థ అభ్యాసమును పరీక్షించండి. • సమర్పించవలసిన అభ్యాసములు ఉంటే స్వీ కరించండి. • సలహా దారుల మార్గ దర్శిలో ఇవ్వబడిన సంబంధమును ఉపయో గించండి, లేక మీ సొంతదానిని సృష్టి ంచండి. ఒక పా ఠమును నడిపించుటకు మెట్లు • హా జరు తీ సుకోండి.
ఆరంభ కా ర్యకలా పా లు
సంబంధ భా గమును బోధించుట
• వీ డియో బో ధను ఉపయో గిస్తూ పా ఠం యొ క్క ముఖ్య వి షయా లను చెప్పండి. వీ డియో భా గమును ఉపయో గించుట
వి షయముల భా గమును గమని ంచుట
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online