The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 4 8 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
వి షయముల యొ క్క వా స్త వి క ప్కర టన మరియు సంభా షణలో వీ టిని మీ రు వీ ల�ైనంతగా మీ మనస్సులో పెట్టు కోండి మరియు ఉద్ఘా టించండి.
ఈ ధ్యానం లోక రక్షకునిగా యేసు యొ క్క ప్త్ర యక్షతను అర్థ ము చేసుకొనుటలో ఆనందము యొ క్క ప్రా ముఖ్యత మీ ద దృష్టి పెడుతుంది. చాలాసార్లు వేదంతశాస్త్ మర ు యొ క్క ఉద్దే శ్యము చా లా వరకు జ్ఞా నయుక్త ముగా ను భా వనా త్మకకముగా ను ఉంటుంది, మరియు వి ద్యార్థు లు, రా నున్న మెస్సీ యను గూర్చిన వేదాంతశా స్త్ ర పర్ యవసా నములతో పోరాడుతూ,దానిలోని స్పష్ట మ�ైన మరియు ప్రా ముఖ్యమ�ైన ఉద్ఘా టనను మరచి పోతారు. లోకములోనికి యేసు వచ్చుట మన జీవితములలో ఎనలేని సంతోషమును కలి గించవలసియున్ నది. ఆయన రా కడ మనలను రక్షించుటకు దేవుడు ఇచ్ చిన ప్రా చీ న వాగ్దా నము యొ క్క నెరవేర్ పుగా ఉన్నదీ మరియు ఆయన రాకడతో ముడిపడియున్న అనేక వా క్యభా గములు తన ప్జర ల కొరకు మెస్సీ య యొ క్క రా కడతో ముడిపడియున్ న ప్భర ువు ఇచ్చు ఆనందం మరియు ఆదరణకు సంబంధించినది. క్రింద ఇవ్వబడిన ఉదాహరణను చూడండి: యెషయా 40.1-5 – మీ దేవుడు సెలవి చ్ చిన మాట ఏదనగా, [2]–నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధ కాలము సమాప్త మయ్ యె ను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమి త్త ము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్కర టించుడి. [3] ఆలకించుడి, అడవిలో ఒకడు ప్కర టించుచున్ నా డు ఎట్ల నగా –అరణ్యములో యెహో వా కు మా ర్గ ము సిద్ధ పరచుడి ఎడారిలో మా దేవుని రాజ మార్గ ము సరాళము చేయుడి. [4] ప్తిర లోయను ఎత్తు చేయవలెను ప్తిర పర్వతమును ప్తిర కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుక�ైనవి సమముగాను ఉండవలెను. [5] యెహోవా మహిమ బయలు పరచబడును ఒకడును తప్పకుండ సర్వ శరీరులు దాని చూచెదరు ఈలా గున జరుగునని యెహోవా సెలవి చ్ చియున్నాడు. యెషయా 49.13-16 – శ్మర నొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహ ధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనంద ధ్వనిచేయుడి. [14] అయి తే సీయో ను –యెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్భర ువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది. [15] స్త్ రీ తన గర్భమున పుట్టి న బి డ్డ ను కరుణింపకుండ తన చంటి పిల్ల ను మరచునా?వార�ైన మరచుదురు గా ని నేను ని న్ ను మరువను. [16] చూడుము నా యరచేతుల మీ దనే ని న్ ను చెక్కి యున్ నా ను నీ ప్రా కా రములు ని త్యము నా యెదుట నున్నవి .
3 పేజీ 15 ధ్ యానం
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online