The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 2 4 9
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
యెషయా 51.3 – యెహోవా సీయో నును ఆదరించుచున్నాడు దాని పాడ�ైన స్థలములన్ ని టిని ఆదరించి దా ని అరణ్ యస్థ లములను ఏదెనువలె చేయుచున్ నా డు దా ని యెడా రి భూములు యెహో వా తోటవలెనగునట్లు చేయుచున్ నా డు ఆనంద సంతోషములును కృతజ్ఞ తా స్తు తి యు సంగీత గా నమును దాని లో వి నబడును యెషయా 51.12 – నేను నేనే మిమ్మునోదార్చువాడను చనిపోవునరునికి తృణమాత్రు డగు నరుని కి ఎందుకు భయపడుదువు? యెషయా 61.1-3 – ప్భర ువగు యెహోవా ఆత్మ నామీదికి వచ్చియున్నది దీనులకు సువర్త మానము ప్కర టించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలో నున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తి ని ప్కర టించుటకును [2] యెహోవా హితవత్సరమును మన దేవుని ప్తిర దండన దినమును ప్కర టించుటకును దుఃఖాక్రా ంతులందరిని ఓదార్చుటకును [3] సీయో నులో దుఃఖించువారికి ఉల్లా స వస్త్ మర ులు ధరింపజేయుటకును బూడిదెకు ప్తిర గా పూదండను దుఃఖమునకు ప్తిర గా ఆనందత�ైలమును భారభరితమ�ైన ఆత్మకు ప్తిర గా స్తు తి వస్త్ మర ును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ ను మహిమపరచుకొనునట్లు నీ తి అను మస్త కి వృక్షములని యు యెహోవా నాటిన చెట్ల ని యువా రికి పేరు పెట్ట బడును. మెస్సీ యను గూర్చి వేదా ంతశా స్త్ ర సత్యము యొ క్క ఉద్దే శ్ యం మా నవుల హృదయములు మరియు ఆత్మలలో ఆదరణ, ఆనందం, ఉద్దే శ్ యం మరియు దిశను కలి గించుట మరియు సర్వ సృష్టి కి దేవుడు ఈ లోకమును పాపము మరియు గలిబిలిలో విడిచిపెట్ట లేదు అనే ని రీక్షణను ఇచ్ చుట అయ్ యున్నది. లేఖనములో మెస్సీ యను గూర్చి దేవుడిచ్ చిన ప్త్ర యక్షతలో ఉన్న ఈ ఆనందమును అర్థ ము చేసుకొనుటలో వారికి సహాయము చేయండి. ఈ సంబంధములు, మెస్సీ య గుర్తి ంపుకు సంబంధించిన విషయములన్నీ, ఆయనను రుజువు చేయు విషయములుగా ఉన్నాయి . మరొక మాటల్లో , చరిత్లోర అనేక సంవత్సరాలుగా చాలామంది తామే మెస్సీ య అని ప్కర టించుకున్నారు, కానీ ఈ ప్కర టనలన్నిటిని మనం పరీక్షించాలి. వాస్త వానికి, నజరేయుడ�ైన యేసు యొ క్క ప్కర టనల మాన్యత మరియు ఖచ్చితత్వమును మనం పరీక్షించాలి. ఈ సంభాషణలో కీలకమ�ైన రీతి లో పా లుపంచుకొనుటకు, వ్ యాఖ్ యాన న్ యాయా ధిపతులుగా వా రి భూమి కను పోషించుటకు యేసు మెస్సీ య అను నమ్మకమునకు ని జమ�ైన బ�ైబి ల్ వా దనను మనం వెలి కితీ యవచ్ చు.
4 పేజీ 17 సంబంధం
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online