The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

2 5 0 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

క్రీస్తు అధ్యయనమును అర్హ మ�ైన రీతిలో చేయుటకు సిద్ధ పాటు యొ క్క అవసరతను ఉద్ఘా టించండి. ఈ ప్కర టన బ�ైబిల్ యొ క్క సరియ�ైన అనువాదం మరియు వేదాంతశాస్త్ ర ని ఘంటు పరికరములను మి ంచి నవి . దీని కంటే ముఖ్యముగా , ఆయన అధికా రమునకు స్పందించుటకు ఆత్మీయ సిద్ధ పాటు స్థా యి ప్భర ువ�ైన యేసు యొ క్క నిజమ�ైన అధ్యయనమునకు ఆధారముగా ఉన్నది. యో హా ను 8.31-32 – కాబట్టి యేసు, తనను నమ్ మిన యూదులతో –మీ రు నా వాక్యమందు నిలిచిన వార�ైతే నిజముగా నాకు శిష్యుల�ైయుండి సత్యమును గ్రహించెదరు; [32] అప్ పుడు సత్యము మి మ్ మును స్వతంత్రు లనుగా చేయునని చెప్పగా ... యో హాను 15.4-9 – నాయందు నిలిచియుండుడి , మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రా క్ షావల్ లి లో నిలిచియుంటేనే గాని తనంతట తానే యేలా గు ఫలి ంపదో, ఆలా గే నా యందు ని లి చి యుంటేనే కా ని మీ రును ఫలి ంపరు. [5] ద్రా క్ షావల్ లి ని నేను, తీ గెలు మీ రు. ఎవడు నాయందు ని లి చి యుండునో నేను ఎవని యందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. [6] ఎవడ�ైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టి వా టిని పోగుచేసి అగ్నిలో పా రవేతురు, అవి కా లి పోవును. [7] నాయందు మీ రును మీ యందు నా మాటలును ని లిచి యుండిన యెడల మీ కేది యి ష్ట మో అడుగుడి, అది మీ కు అనుగ్రహింపబడును. [8] మీ రు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీ రు నా శిష్ యులగుదురు. [9] తండ్ రి నన్ ను ఏలాగు ప్రేమి ంచెనో నేనును మి మ్ మును ఆలాగు ప్రేమి ంచి తి ని , నా ప్రేమయందు ని లి చి యుండుడి. ఈ వీ డియో భా గములో తెలుపబడిన లక్ ష్యములు మరియు వా స్త వములను వి ద్ యార్థు లు అర్థ ము చేసుకొనుటకు ఈ ప్శ్ర నలు రూపొందించబడినవి. మీరు మీ తరగతిని ఎంత చక్కగా నిర్వహించినా, మీరు మీ సమయమును జాగ్రత్త గా గమనించి, మీ సమయమును జాగ్రత్త గా ఉపయో గించి, మీ విద్యార్థు లు పాలుపంచుకొనునట్లు చేసి, మూల అంశములను గూర్చి వారికి మంచి అవగాహన ఉండునట్లు చూచుకోవాలి. మీ వి ద్ యార్థు లు కొన్ ని ఆలో చనల ద్ వారా ఇబ్ బంది పడితే జా గ్రత్త గా ఉండి, వా రి సంభా షణలలో దేవుడు నియమించిన విధముగా ధ్యానించాలని కోరండి. ముఖ్య బిందువుల మీద దృష్టి పెట్టు టకు తగినంత సమయమును కేటాయి ంచండి మరియు తరువాత వీడియో భాగము ఆరంభి ం చుటకు ముందు తగినంత వి రా మమును తీ సుకోండి.

 5 పేజీ 21 ఆకా ర బి ందువు II-F

 6 పేజీ 26 వి ద్ యార్థు ల ప్శ్ర నలు మరియు ప్త్ర యుత్త రము

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online