The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 2 5 1
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
బ�ైబిల్ విషయములు ఇశ్రా యేలును రోమీయులు ఆక్రమించిన నేపథ్యములో నజరేయుడ�ైన యేసు యొ క్క ఆలోచనను పరిచయం చేయు విధానమును చూపి, ఆయన వా స్త వి క చా రిత్ రిక స్థా నమును పరీక్షించుట ఈ భా గంలో ప్రా ముఖ్యమ�ైన వి షయం అయ్ యున్ నది. యేసు వ్యక్తి త్ వమునకు సంబంధించి జనన వృత్తా ంతములలో తెలుపబడిన అనేక పా త ని బంధన సంబోధనలను జాగ్రత్త గా గమని ంచండి. ఆరంభము నుండే యేసు మరియు వా గ్దా నము చేయబడిన మెస్సీ యతో ముడిపడియున్న కొనసా గింపు మరియు నెరవేర్ పు అంశములను మనం అర్థ ం చేసుకోవాలని అపొస్త లులు కోరారు. వి ద్యార్థు లతో ఈ భాగము యొ క్క సంభాషణలో ఈ అంశమును ఉద్ఘా టించండి. బాప్తి స్మమి చ్చు యో హాను యాజకుడ�ైన జెకర్యా మరియు ఎలీసబెతు (ఈమె కూడా యా జక వంశంలో పుట్టి న యేసు తల్ లి య�ైన మరియ బంధువు) కుమా రుడు. యుదా అను కొండలతో నిండియున్న దేశములో జన్మించిన ఇతని జనమమును గూర్చి దేవదూత ముందుగా నే చెప్ పా డు (లూకా 1.11ff.), అతడు తన ఆరంభ సంవత్ సరములను యూదయ అరణ్యములో గడిపాడు (లూకా 1.80). అతడు అనుకోకుండా అరణ్యములో నుండి ప్త్ర యక్షమ�ైనప్పుడు అతని బహిరంగ పరిచర్య త�ైబీరియాస్ చక్రవర్తి యొ క్క పదిహేనవ సంవత్సర పరిపాలనలో ఆరంభమ�ైయ్ యింది (క్రీ.శ. 27). యో హా ను యేసు విషయంలో ఏలీ యా చేసిన ప్వర చనమునకు (మా ర్ కు 9.11-13) దేవదూత ప్కర టనకు (లూకా 1.17) నెరవేర్ పు అయ్ యున్ నా డు. అతని వ్యక్తి త్ వము మరియు ప్రా ముఖ్యతను యేసును గూర్చి న మన అవగా హన కొరకు మరియు ఆయన మెస్సీ యత్వ ప్కర టన కొరకు తక్ కువ అంచనా వేయలేము. ప్తిర విధముగా, యో హా ను ఏలీయాతో పోలిక కలిగియున్నాడు (ఉదా., “ఒంటె చర్మమును ధరించి, తన నడుముకు తోలు ధట్టీ కట్టు కొనినవాడు”) (మత్త యి 3.4) ఇది ఏలీయా ధరించి న వస్త్ మర ులను పోలి యున్నది (2 రాజులు 1.8). యో హా ను తనను తా ను ఏలీ యా గా గుర్తి ంచుకొనుటకు ని రా కరించి నప్పటికీ (యో హా ను 1.21-25), అతడు తన గుర్తి ంపును యెషయా యొ క్క “అరణ్యములోని ఒక స్వరము”తో పోల్ చాడు (యో హా ను 1.23). యో హాను యొ క్క రెండింతల సందేశమును విద్యార్థు ల ఎదుట ఉద్ఘా టించుచుండగా జాగ్రత్త గా గమని ంచండి: (1) మెస్సీ య రా జ్యము యొ క్ క ఖచ్ చి తమ�ైన ప్త్ర యక్షత, మరియు (2) మెస్సీ య యొ క్క రా కడ కొరకు సిద్ధ పడునట్లు ఇశ్రా యేలు వెంటనే మారుమనస్ సు పొందవలసిన అవసరత (మత్త యి 3.2). ఈ సందేశం విశేషముగా దేవుని ప్జర ల�ైన యూదుల కొరకు ఉద్దే శించబడింది, ఇది మెస్సీ య యొ క్క రాకడ కొరకు ఇశ్రా యేలును సిద్ధ పరచుటకు దేవుని రక్షణ ఉద్దే శ్యము కొరకు ఉద్దే శించబడింది (మత్త యి 3.7-12). మెస్సీ యగా యేసు యొ క్క గుర్తి ంపును ఉద్ఘా టించుటకు మరియు ప్కర టించుటకు యో హా ను సా క్ ష్యము చాలా కీలకమ�ైయున్నది (యో హా ను 1.29).
7 పేజీ 27 భాగం 2 యొ క్క సా రా ంశం
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online