The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

2 5 2 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

యో హా నును యాసీనుల సమూహముతో అనుసంధానపరచుట ఒక ప్ఖ్ర యా తి గా ంచి న వ్యాఖ్యానం అయ్యున్నది, ఈ సమూహమును మనం తదుపరి పాఠములలో పరిగణిద్దా ము, ముఖ్యముగా అతని సన్యాస్య అలవాట్లు మరియు ఆ తెగవారు ఉన్న స్థలమునకు దగ్గ రగా అతడు జీ వి ంచుట దీని కి కా రణము కా వచ్ చు. మృత సముద్ర పత్ ర (కుమ్రా న్) తెగను కనుగొనుట, వీరు మృత సముద్మర ు యొ క్క వాయువ్య తీరమున ఉన్న ఒక యెసీనుల సమూహముతో వ్యవహరించి, ఈ అభిప్రా యమునకు ఎక్కువ బలమును చేకూర్ చాడు, కా ని ఇది ఇంకా రుజువు కా లేదు. హేరోదు తన సహోదరుని భార్యను వివాహము చేసుకొనుట వలన యో హా ను చేసిన గద్ది ంపుకు ఫలితంగా అతడు హతము చేయబడ్డా డు (మత్త యి 14.1-12). ప్వర చన పరిచర్యలో యో హా ను యొ క్ క కీలకమ�ైన ప్రా ముఖ్యతను గూర్చి , ముఖ్యముగా మెస్సీ య యొ క్క రాకడను ప్కర టించుటలో అతని భూమి క విషయంలో, యేసు సాక్ష్యమి స్తా డని నేను నమ్ ముచున్నాను. మత్త యి 11.1-15 (ESV) – యేసు తన పండ్ంరె డుమంది శిష్ యులకు ఆజ్ఞా పించుట. చాలించిన తరువాత వారి పట్ట ణములలో బోధించుటకును ప్కర టించుటకును అక్కడ నుండి వెళ్లి పోయెను. [2] క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యో హాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా, మేము మరియొ కని కొరకు కనిపెట్ట వలెనా? [3] అని ఆయనను అడుగుటకు తన శిష్యుల నంపెను. [4] యేసు వారిని చూచి –మీ రు వెళ్లి , విన్నవాటిని కన్నవాటిని యో హానుకు తెలుపుడి. [5] గ్రు డ్డి వారు చూపు పొందుచున్నారు, కుంటి వారు నడుచుచున్నారు, కుష్ఠ రోగులు శుద్ధు లగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్కర టింపబడుచున్నది. [6] మరియు నా విషయమ�ై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్త రమి చ్చెను. [7] వారు వెళ్లి పోవుచుండగా యేసు యో హా నును గూర్చి జన సమూహములతో ఈలాగు చెప్పసాగెను –మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లి తిరి? గాలికి కదలుచున్న రెల్లు నా? మరి ఏమి చూడవెళ్ లి తిరి? [8] సన్నపు బట్ట లు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగో– సన్నపు బట్ట లు ధరించుకొను వారు రాజ గృహములలోనుందురు గదా. [9] మరి ఏమి చూడవెళ్ లి తిరి? ప్వర క్తనా? అవును గాని ప్వర క్తకంటె గొప్పవానినని మీ తో చెప్పుచున్నాను.– [10] ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గ మును సిద్ధ పరచును. అని యెవని గూర్చి వ్రా యబడెనో అతడే ఈ యో హా ను [11] స్త్ రీ లు కనిన వారిలో బాప్తి స్మ మి చ్చు యో హా నుకంటె గొప్పవాడు పుట్ట లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయి నను పరలోకరాజ్యములో అల్పుడ�ైన వాడు అతనికంటె గొప్పవా డు. [12] బా ప్తి స్మమి చ్ చు యో హా ను దినములు మొ దలుకొని యి ప్పటి

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online