The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 5 4 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
సహాయముగా ఉండుటకుగాను ఇవ్వబడినవి మరియు ఖచ్చితమ�ైన అవసరతలుగా చూడబడవలసియున్ నవి . వీ టిలో అవసరమ�ైన వా టిని ఎంపిక చేసుకోండి లేక క్రొ త్త వాటిని రూపొందించండి. ఇక్కడ వారి సందర్భమునకు మరియు వారి ప్శ్ర నలకు ఔచిత్యము కలి గియుండుట కీలకమ�ైన వి షయమ�ైయున్నది. వి ద్ యార్థు లతో మీరు చేయవలసిన పనిలో ప్ధార నమ�ైన భాగము వారిని తరువాత తరగతి కొరకు మరియు వారు బాధ్యులగా ఉన్న అనేక విషయములను గూర్చి సిద్ధ పరచుట. ఇక్కడ దేని నీ అలుసుగా తీ సుకోవద్దు ; కొన్ నిసార్లు వారు అభ్యాసములోని విషయములను సరియ�ైన రీతిలో అర్థ ము చేసుకున్నా, చేసుకోకపోయి నా, విద్యార్థు లు తా ము “మూర్ఖ పు” ప్శ్ర నలు అని భా వి ంచువా టిని అడుగుటకు ని వా రిస్తా రు. అవసరమ�ైన ప్తిర విషయము కొరకు ఏద�ైనా అడుగుటకు స్వాతంత్ర్ యమును కలిగియుండునట్లు మీ వి ద్ యార్థు ల కొరకు ఒక వాతావరణమును సృష్టి ంచండి, అత్యంత “మౌలిక ప్శ్ర నలు” అని పిలువబడువాటిని కూడా ప్రో త్సహించండి. వారి అభ్యాసములను గూర్చి మీ వి ద్యార్థు ల ఎదుట ఒక స్పష్ట మ�ైన లక్ష్యమును కలిగియుండలేరు, ఎందుకంటే అది ఒక తరగతి గది నిర్వహణ అయ్యున్నది: ఒక విషయమును అర్థ ం చేసుకోవాలంటే, దానిని అర్థ ం చేసుకొనుట సా ధ్యమే. వచ్చే వా రము కొరకు ఇవ్వబడిన అభ్ యాసమును, ముఖ్యముగా వ్రా యు అభ్ యాసమును, వి ద్ యార్థు లు అర్థ ము చేసుకొనునట్లు చూడండి. ఇది కష్ట మ�ైన పని కాదు; వారు అంశములను ఉత్త మమ�ైన రీతిలో చదివి దాని అర్థ మును గూర్చి కొన్ని మాటలను వ్రా యుట ఇక్కడ లక్ష్యమ�ైయున్నది. ఇది మీ విద్యార్థు లు నేర్చుకోవలసిన ఒక ముఖ్యమ�ైన జ్ఞా న న�ైపుణ్యత అయ్ యున్ నది, కా బట్టి ఈ ప్క్ర రియలో వారిని ప్రో త్ సహించునట్లు జాగ్రత్త పడండి.దీనిని కష్ట ముగా ఎంచు విద్యార్థు లకు, ఈ అభ్యాసము వెనుక ఉన్న భావమును తెలియజేయండి, మరియు వారి వ్రా యు శక్తి కంటే అర్థ ము చేసుకొను శక్తి ముఖ్యమని వారికి తెలపండి. మనము వారి న�ైపుణ్యతలను అభివృద్ధి చేయాలని ఆశపడుచున్నాము గాని, వారి ప్రో త్సాహము మరియు క్షేమాభివృద్ధి ని పణంగా పెట్టి మాత్ంర కాదు. అలాగే వారికి మి డిమి డి జ్ఞా నమును ఇవ్వాలని కూడా మన ఉద్దే శము కాదు. సవాలు మరియు ప్రో త్సాహమునకు మధ్య బిందువును ఇక్కడ కనుగొనుటకు ప్యర త్ ని ంచండి.
10 పేజీ 43 అభ్ యాసములు
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online