The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 2 5 7

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందము కొరక�ై అవమానమును ని ర్ల క్ ష్ యపెట్టి , సిలువను సహించి , దేవుని సింహా సనము యొ క్క కుడిపా ర్శ్వమున ఆసీనుడ�ైయున్ నా డు. యాకోబు 4.4 - వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వ�ైరమని మీ రెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవుని కి శత్రు వగును. 1 యో హా ను 3.1 – మనము దేవుని పిల్ల లమని పిలువబడునట్లు తండ్ రి మనకెట్టి ప్రేమననుగ్రహించెనో చూడుడి; మనము దేవుని పిల్ల లమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. 1 యో హాను 3.13 - సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్ చర్ యపడకుడి. ఆత్ మీయ వి వాదం 1 యో హా ను 3.8 – అపవాది మొ దట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొ క్క క్రియలను లయపరచుటకే దేవుని కుమా రుడు ప్త్ర యక్ షమాయెను. ఆది. 3.15 – మరియు నీ కును స్త్ రీ కిని నీ సంతా నమునకును ఆమె సంతా నమునకును వ�ైరము కలుగజేసెదను. అది నిన్ ను తలమీ ద కొట్టు ను; నీవు దానిని మడిమె మీ ద కొట్టు దువని చెప్పెను. యెషయా 27.1 – ఆ దినమున యెహోవా గట్టి ద�ై గొప్పద�ై బలమ�ైన తన ఖడ్గ ము పట్టు కొ నును తీ వ్ర సర్పమ�ైన మకరమును వంకర సర్పమ�ైన మకరమును ఆయన దండించును సముద్మర ు మీ దనున్న మకరమును సంహరించును. మార్కు 1.24 - వాడు–నజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధు డవు అని కేకలు వేసెను. లూకా 10.18 - ఆయన–సా తా ను మెరుపు వలె ఆకా శమునుండి పడుట చూచి తి ని . యో హా ను 12.31 – ఇప్ పుడు ఈ లో కమునకు తీ ర్ పు జరుగుచున్నది, ఇప్ పుడు ఈ లోకా ధికా రి బయటకు త్రో సివేయబడును. యో హాను 16.11 – ఈ లోకాధికారి తీర్పు పొందియున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్ పుకొనజేయును.

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online