The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 5 8 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
రోమా . 16.20 – సమా ధా నకర్త యగు దేవుడు సా తా నును మీ కా ళ్ల క్రింద శీ ఘ్రముగా చితుక త్రొ క్కించును. మన ప్భర ువ�ైన యేసుక్రీస్తు కృప మీ కు తోడ�ైయుండును గా క. కొలస్సీ . 2.15 – ఆయన ప్ధార నులను అధికారులను నిరాయుధులనుగా చేసి, సిలువ చేత జయో త్సవముతో వారినిపెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. హెబ్ రీ. 2.14 – ఏలయనగా ఆయన ఎంత మాత్మర ును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రా హా ము సంతాన స్వభావమును ధరించుకొని యున్నాడు. 1 యో హా ను 3.5 – పాపములను తీ సివేయుటక�ై ఆయన ప్త్ర యక్షమాయెనని మీకు తెలి యును; ఆయన యందు పా పమేమి యు లేదు. ప్కర టన 20.2-3 – అతడు ఆది సర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టు కొని వెయ్ యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, [3] ఆ వెయ్ యి సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మో సపరచకుండునట్లు అగా ధమును మూసి దా ని కి ముద్వేర సెను; అటు పిమ్మట వా డు కొంచెము కా లము వి డిచి పెట్ట బడవలెను. ప్కర టన 20.10 – వా రిని మో సపరచి న అపవా ది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూ ర మృగమును అబద్ధ ప్వర క్తయు ఉన్నారు; వా రు యుగ యుగములు రా త్ రింబగళ్లు బా ధింపబడుదురు. ఉద్దే శ్ యములలో ఈసత్ యములనుమరలా స్ పష్ట ముగా ఉద్ఘా టించుటను మీ రు గమని ంచండి. యధావిధిగా, ఒక సలహాదారునిగా మీ బాధ్యత పాఠంలోని అంశములన్నిటిని, ముఖ్యముగా మీ విద్యార్థు లతో సంభాషణల సమయములో ఉద్ఘా టించుట ప్రా ముఖ్యమ�ైయున్నది. తరగతి సమయమంతటిలో మీ రు ఈ ఉద్దే శ్యములను ఎంత ఎక్కువగా ఉద్ఘా టించగలిగితే అంతగా వారు ఈ ఉద్దే శ్యముల యొ క్క పరిమాణమును అర్థ ము చేసుకునే అవకా శం ఉంటుంది. వివాదము యొ క్క స్వభావమును అర్థ ం చేసుకొనుటకు, ఒక శిష్యుడు దీనిని తన సాధారణ, ఆత్మీయ జీవితములో భాగముగా హత్తు కోవాలి. దేవుని లేక ఆయనను ఎరుగనివారి చేతులలో మన ప్భర ువు ఎన్నో శ్మర లను అనుభవించాడు కాబట్టి , వి శ్ వా సము ద్ వా రా మనము క్రీస్తు తో ఐక్యమ�ైయ్ యాము కా బట్టి (రోమా . 6.1-6), ఏ వి శ్ వా సి
2 పేజీ 47 పా ఠము ఉద్దే శ్యములు
3 పేజీ 47 ధ్ యానం
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online