The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 2 5 9

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

లేక క్రైస్త వ నాయకుడు హింసను చూసి కంగు తినకూడదు, ఏదో ఊహించనిది వారి జీవితములలో సంభవించినది అని భావించకూడదు. ఈ ధ్యానం మన జీవితములలో, యేసు పా దములను అనుసరించువా రి జీ వి తములలో అని వా ర్యమను వి షయము మీ ద దృష్టి పెడుతుంది. దేవుని వా క్య సా క్ ష్యము దీని ని తెలి యపరుస్తు ంది: 1 పేతురు 4.12-14 - ప్రియులారా, మి మ్ మును శోధించుటకు మీ కు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్మర ను గూర్చి మీకేదో యొ క వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి. [13] క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్త ము, క్రీస్తు శ్మర లలో మీరు పాలివార�ై యున్నంతగా సంతోషించుడి. [14] క్రీస్తు నామము నిమిత్త ము మీరు నిందపాల�ైన యెడల మహిమాస్వరూపియ�ైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీ మీ ద ని లుచుచున్నాడు గనుక మీ రు ధన్ యులు. 1 కొరింథీ. 10.13 – సా ధా రణముగా మనుష్ యులకు కలుగు శో ధన తప్ ప మరి ఏదియు మీ కు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు; మీ రు సహింప గలిగినంత కంటె ఎక్ కువగా ఆయన మి మ్ మును శోధింపబడని య్యడు. అంతేకా దు, సహింప గలుగుటకు ఆయన శో ధనతో కూడ తప్పి ంచుకొను మా ర్గ మును కలుగజేయును. 1 థెస్స. 3.2-4 – యీ శ్మర ల వలన ఎవడును కదిలి ంపబడకుండునట్లు మి మ్ మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమ�ై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడున�ైన తిమో తిని పంపితిమి. మేము మీ యొ ద్ద ఉన్నప్పుడు, మనము శ్మర ను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా? ఆలాగే జరిగినది. ఇది మీ కును తెలి యును; అట్టి శ్మర లను అనుభవి ంచుటకు మనము ని యమి ంపబడిన వా రమని మీ రెరుగుదురు. 1 పేతురు 5.9 – లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమ�ైన శ్మర లే నెరవేరుచున్నవని యెరిగి, వి శ్ వాసమందు స్థి రుల�ై వా ని ని ఎదిరించుడి. అపొ. 14.22 – శిష్యుల మనస్సులను దృఢపరచి – విశ్వాసమందు నిలుకడగా ఉండవలెనని యు, అనేక శ్మర లను అనుభవి ంచి మనము దేవుని రా జ్ యములో ప్వేర శి ంపవలెనని యు వా రిని హెచ్ చరించి రి. రోమా. 8.35-37 – క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్మర య�ైనను బాధయ�ైనను హింసయ�ైనను కరవ�ైనను వస్త్ హీర నతయ�ైనను ఉపద్వర మ�ైనను ఖడ్గ మ�ైనను మనలను ఎడబాపునా? [36] ఇందును గూర్చి వ్రా యబడినదేమనగా –నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము వధకు సిద్ధ మ�ైన గొఱ్ఱె లమని మేము ఎంచబడినవారము. [37] అయి నను

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online