The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 6 0 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
మనలను ప్రేమి ంచి న వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొ ందుచున్ నా ము. 1 కొరింథీ. 4.9 – మరణదండన వి ధింపబడినవా రమ�ైనట్టు దేవుడు అపొస్త లులమ�ైన మమ్ మును అందరికంటె కడపట ఉంచి యున్ నా డని నా కు తోచుచున్ నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్ యులకును వేడుకగా నున్నాము. 2 తి మో తి 3.11-12 – అంతి యొ కయ ఈకొని య లుస్త అను పట్ట ణములలో నాకు కలి గినట్టి హింసలను ఉపద్వర ములను, తెలి సికొ ని నవా డ�ైవ�ై నన్ ను వెంబడించి తి వి . అట్టి హింసలను సహించితిని గాని, వాటన్నిటిలో నుండి ప్భర ువు నన్ను తప్పించెను. [12] క్రీస్తు యేసునందు సద్భక్తి తో బ్దర ుకనుద్దే శి ంచువా రందరు హింస పొందుదురు. 1 పేతురు 2.21 – క్రీస్తు కూడ మీ కొరకు బా ధపడి, మీ రు తన అడుగుజా డలయందు నడుచుకొ నునట్లు మీ కు మా దిరియుంచి పో యెను. వి ద్ యార్థు లతో ధ్ యానములకు ప్తిర స్ పందనలను మీ రు చర్చి ంచుచుండగా ఈ ప్రా ముఖ్యమ�ైన ఆత్ మీయ సత్యమును ఉద్ఘా టించండి. శ్మర ల అని వా ర్యత మరియు క్రైస్త వ జీ వి తములో వ్ యతి రేకతను గూర్చి మీ వి ద్ యా ర్థు ల నుండి మీ రు చాలా భిన్నమ�ైన ప్తిర స్పందనలు మరియు అభిప్రా యములను పొందుకొనుట మి మ్మును ఆశ్చర్యపరచకూడదు. వారు తిను ఆత్మీయ ఆహా రము మీ ద ఆధారపడి, వి ద్ యార్థు లు స్పందించవచ్ చు. ఒక వ�ైపున, దీని ని ఆలోచి ంచవలసిన అవసరతలేని దిగా, మెస్సీ యతో సంబంధము కలిగియున్న ప్తిర ఒక్కరిని గూర్చి దేవుని వాక్యము ఇచ్చు సా క్ ష్యమునకు కేంద్మర ుగా ఉన్ న సత్ యముగా పరిగణించవచ్ చు. మరొ క వ�ైపున, వి ద్ యా ర్థు లు “ఆరోగ్ యం-ఐశ్ వర్ యం” బో ధకు అలవా టు పడితే, అట్టి బో ధన అంత సహా యకరమ�ైనది కా దు అని వారు పరిగణిస్తా రు. క్రీస్తు మన కొరకు సాధించిన విజయములో హింసకు తావు లేదు అన్నట్లు మాట్లా డతారు, లేకపోతే ఇంకా ఘో రమ�ైన అబద్ధ బోధలలో పడిపోతారు. ఆరంభ ప్తిర స్పందనతో నిమి త్త ం లేకుండా , యేసు బో ధనలలో ఈ బో ధన పో షించు కేంద్ర భూమి కను వి ద్యార్థు లు అర్థ ం చేసుకొనుట, అతని సొంత జీ వి తములో అతడు అందించు స్పష్ట మ�ైన మా దిరిని అర్థ ం చేసుకొనుట కీలకమ�ైయున్నది. వి శ్ వాసులు సహించవలసిన వ్యతిరేకత మెస్సీ యతో వారి సంబంధముతో ఇమి డియున్నది. ఆయనను ద్వేషించు ప్తిర వా రు వా రిని కూడా ద్వేషిస్తా రు, మరియు వా రు ఆయనను ఎరుగని వా రి నుండి ఇట్టి తి రస్కరణ మరియు హింసకు సిద్ధ పడియుండా లి .
4 పేజీ 49 సంబంధం
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online