The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 2 6 1
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
యేసు కాలములో ని వసించి న ప్జర లు మరియు ఆయన సామాజిక వాతావరణమును గూర్చి సరియ�ైన అవగా హన కొరకు, క్రింది పుస్త కములు సహా యకరముగా ఉండవచ్ చు. Elwell, Walter A. and Robert W. Yarbrough. Encountering the New Testament. Grand Rapids: Baker Books, 1998. Meeks, Wayne. A., ed. The New Testament in its Social Environment. Philadelphia: Westminster Press, 1986. Lohse, Eduard. The New Testament Environment. trans. by యో హా ను E. Steely. Nashville: Abingdon Press, 1971. Tenney, Merrill C. New Testament Times. Grand Rapids: Eerdmans Publishing, 1965. ఆయన వా స్త వి క సిట్ జ్ ఇమ్ లెబెన్ (అక్షరా ల “జీ వి త పరిస్థి తి ”) లో పలు సమూహముల యొ క్క పలు ప్తిర స్పందనలను జా గ్రత్త గా పరీక్షించుటకు సమయమును కేటా యి ంచండి. సువార్త ల విద్యార్థి కి ఇట్టి ధ్యాస గొప్ప ప్యోర జనమును చేకూర్చుతుంది, ఎందుకంటే ఒక వ్యక్తి సువార్త నాటికలోని పలు ప్తిర స్పందనలను జాగ్రత్త గా అర్థ ం చేసుకోగలిగితే, ఈ ప్త్ర యేకమ�ైన జ్ఞా నముతో కనిపించిన మరింత ఉన్నతమ�ైన విషయములు మరియు అర్థ ములను గ్రహించుటలో వా రు మరి ఉత్త మ కృషి చేయగలుగుతారు. మొ దటి వీ డియో భాగములో చేసిన ప్కర టనలకు సంబంధించి న వాస్త వములు మరియు విషయముల మీ ద పట్టు ను సాధించుట మీ ద క్ంరి ది ప్శ్ర నలు దృష్టి పెడతాయి . మొ దట భా గములో ని పా ఠంలక్ ష్యములవెలుగులో వి ద్ యా ర్థు లు జవా బులను అర్థ ము చేసుకొ నునట్లు చూడండి. ఇక్ కడ మీ రు గడియా రమును చూస్తూ , క్ంరి ద ఇవ్ వబడిన ప్శ్ర నలకు జవా బి స్తూ , ముఖ్యమన�ై సత్యములు మరియు ముఖ్య బిందువులను పునరావృతము చేయుటలో మీ కు సహా యము చేయు వి షయముల కొరకు వేచి చూడండి. మరొకసారి ఇక్కడ ఇశ్రా యేలులో తన సమకాలీనులతో యేసు ఎదుర్కొనిన సామాజిక వివాదమును మాత్మేర గాక, ఆయన పరిచర్యను చిన్నబుచ్చుటకు ప్యర త్ ని ంచి న ఆత్మీయ శక్తు లతో ఆయన స్థి రమన�ై కొనసాగు పోరాటమును కూడా గుర్తి ంచుట ప్రా ముఖ్యమయ�ై ున్నది. సాతాను మరియు వాని దూతలు సువార్త నాటికలో ఒక నాటకీయమన�ై భూమి కను పోషిస్తా రు, మరియు యేసు జీవితము మరియు పరిచర్య యొ క్ క ఏ సంపూర్ణ అవగా హన కూడా ఈ కీలకమన�ై కోణములను చి న్ నచూపు చూడలేదు.
5 పేజీ 54 ఆకా ర బి ందువు II
6 పేజీ 62 వి ద్ యార్థు ల ప్శ్ర నలు మరియు ప్త్ర యుత్త రము
7 పేజీ 63 భాగం 2 యొ క్క సా రా ంశం
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online