The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 6 2 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
లేఖనములో దయ్యముల యొ క్క స్వభా వ ఈ యుగములో దయ్యములతో కొనసాగు వివాదమును అర్థ ం చేసుకొనుటకు, మీ రు దయ్యముల యొ క్క అంశమును చాలా క్లు ప్త ంగా, జాగ్రత్త గా విద్యార్థు లకు పరిచయం చేయాలి. నేను క్లు ప్త ంగా మరియు జాగ్రత్త గా అని ఎందుకు చెబుతున్నానంటే, “చీకటి కోణము” విషయములలో మనం ప్వీర ణులుగా ఉండుటకు క్రొ త్త నిబంధన మనకు బోధించదు. బదులుగా, వాని తంత్మర ులు తెలియనివారిగా మనం ఉండకూడదు (ఉదా., 2 కొరింథీ. 2.11 - “నేనేమ�ైనను క్షమించియుంటే సాతాను మనలను మో సపరచకుండునట్లు , మీ ని మి త్త ము, క్రీస్తు సముఖము నందు క్షమించి యున్నాను ; సాతాను తంత్మర ులను మనము ఎరుగని వారము కాము. ”), మరియు ప్తిర ఒక్ కరిని చీల్చుటకు వాడు కలిగియున్న్ ఆశను దృష్టి లో పెట్టు కొని ఎల్ల ప్పుడూ అప్మర త్తంగా ఉండాలి (ఉదా., 1 పేతురు 5.8-9 - “నిబ్బరమ�ైన బుద్ధి గలవార�ై మెలకువగా ఉండుడి; మీ విరోధియ�ైన అపవాది గర్జి ంచు సింహమువలె ఎవరిని మ్ రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. [9] లోకమందున్నమీ సహోదరులయందు ఈ విధమ�ైన శ్మర లే నెరవేరుచున్నవని యెరిగి, వి శ్ వాసమందు స్థి రుల�ై వా ని ని ఎదిరించుడి.”). పాత నిబంధన చీకటి ఆత్మీయ శక్తు లను గూర్చి పెద్ద గా మాట్లా డకపో యి నప్ పటికీ, అపవాది క్రియలు, విగ్రహా రాధన, భూతవ�ైద్యం, మరియు చేతబడి శక్తు ల మధ్య కొన్ని సంబంధము ఉన్నాయని స్పష్ట ం అవుతుంది (ద్వితీ. 32.17; కీర్త నలు 96.5). ఈ ఆచారములు ధర్మశాస్త్ మర ునకు మరియు దేవుని చిత్త మునకు విరోధముగా ఉన్నవి, దేవుని సమా జము వా టిని బలముగా ఖండిస్తు ంది (ద్వి తీ . 18.10-14; 1 సమూ. 15.23). ఒక పండితుడు సూచించినట్లు , పాత నిబంధనలోని దయ్యపు క్రియలను “దేవునికి మరియు ఆయన వ్యక్తి గత స�ైన్యమును, మలకిం (దేవదూతలు)ను వ్యతిరేకించు శక్తు లు”గా అర్థ ం చేసుకోవా లి . క్రొ త్త నిబంధనలో, ఈ ఆత్మలతో సంబంధం కలిగియున్న పదములు ఏవనగా, డ�ైమన్ మరియు డ�ైమో ని యో న్ , ఈ జీవుల యొ క్క వాస్త విక సాన్నిధ్యమును “అపవిత్మర �ైన” ( అకతార్ట న్ , మా ర్ కు 1.24-27; 5.2-3; 7.26; 9.25; అపొ. 5.16; 8.7; Rev. 16.13) మరియు “దుష్ట ” ( పొనెర , అపొ. 19.12-16) ఆత్మలని నిర్వచించవచ్చు. ఈ ఆత్మల క్రియలకు సంబంధించిన వాక్యభాగములు చాలా వరకు అవి వ్యక్తు లను పట్టి నవి గా సూచి స్తా యి . ఈ జీ వులు ఎక్కడ నుండి ఆరంభమ�ైయ్ యాయి అను వి షయమును గూర్చి క్రొ త్త నిబంధన ఒక క్రమబద్ద మ�ైన జవాబును ఇవ్వకపోయి నప్పటికీ, క్రొ త్త ని బంధన రచయి తల మనస్ సులో అవి ఉన్నవి అనుటకు ఎలాంటి సందేహం లేదు మరియు అవి క్రీస్తు మరియు ఆయన కా ర్యములకు వి రోధముగా కా ర్యములు చేశా యి . ఈ జీవులు మరియు విగ్రహారాధనతో ముడిపడియున్న క్రియాకలాపాలతో బలమ�ైన సంబంధం ఉంది (ఉదా . 1 కొరింథీ. 10.20-21; 12.2; cf. ప్కర టన. 9.20లో వి గ్రహములు
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online