The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 2 6 3

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

మరియు దయ్యములతో పౌలు చూపిన సంబంధం). అంతము సమీపించినప్పుడు దయ్యముల క్రియలు పెరుగుతా యని పౌ లు మరియు యో హా ను సూచి ంచా రు, మరియు దీనిలో ఇతరులను మో సము చేయుట మరియు మో హించుట యొ క్క బలమ�ైన ప్భార వములు ఉన్ నా యి (1 తి మో తి 4.1; Rev. 16.13-14). మన ప్భర ువు వలె, ఎఫెసీ. 6.10-18లో వివరించినట్లు క్రైస్త వులు ఈ అధికా రములతో పో రా డా లి . ఈ “అధికా రములు... ప్ధార నులు... శక్తు లు, ఈ చీకటి లోకము మరియు ఆకాశమండలములయందు ఉన్న దుష్ట ఆత్ మీయ శక్తు లతో” పోరా డుటకు ఒక క్రైస్త వుడు సిద్ధ పడా లి . ఇక్కడ మెస్సీ య యొ క్క రాకడ దుష్ట శక్తు లను అధిగమి ంచుటతో దగ్గ ర సంబంధం కలిగియున్నదని గుర్తి ంచుట ప్రా ముఖ్ యమ�ైయున్ నది, దీని లో సృష్టి మీ ద తన పరిపా లనను ఉద్ఘా టించుటకు దేవుని ప్యర త్నములకు ఆటంకం కలిగించుటకు ప్యర త్ నించి న చీ కటి శక్తు లు కూడా ఉన్నాయి . క్రైస్త వ జీవితములో శ్మర లు, వ్యతిరేకత, వివాదము మరియు విజయముతో ముడిపడియున్న సంభాషణలు మరియు చర్చలను రేపుటకు ఈ సందర్భ పరిశీలనలురూపొందించబడినవి. ఇక్కడ మనం ఏమి గుర్తి ంచాలి అంటే, ఈ సమస్యలు సంఘములో అత్యంత సామాన్యమ�ైన మరియు ప్రో త్సాహకరమ�ైన సమస్యలుగా ఉన్నాయి . ముఖ్యముగా క్రీస్తు జయమును ఆరోగ్ యం, ఐశ్వర్ యం, మరియు ఆశీర్ వాదము దృష్ట్ యా గమని ంచు అమెరికా సంఘములో ఈ సమస్యలు ఉన్ నా యి . క్రైస్త వ జీ వి తమును గూర్చిన ఈ అభి ప్రా యం ఎంత సామాన్యముగా ఉన్నదీ అంటే, దీని ని నేడు చాలామంది క్రీస్తు జీవం మరియు మరణము యొ క్క అర్థ మునకు ఏక�ైక మాన్యమ�ైన అధ్యయనం మరియు వ్యాఖ్యానంగా గుర్తి స్తా రు. ఈ ప్శ్ర నను మరలా దర్శించుట కీలకమ�ైయున్నది, ముఖ్యముగా సంఘములను స్థా పించువారికి, మన చుట్టు ప్క్ర కల ఉన్నవారిలో శిష్యులను చేయుటకు కీలకమ�ైయున్నది, వారు పేదలు, విరిగినవారు మరియు అపాయకరమ�ైనవారు. ఈ ఆలోచనలతో పోరాడమని మీ వి ద్యార్థు లను ప్రో త్సహించండి, ఎందుకంటే నేడు క్రైస్త వులు ఒప్పుకోను అనేక క్రైస్త వ ఆత్మీయత ఆకారములకు సంబంధించి న వి షయములకు ఇవి ఆధారములుగా ఉన్నాయి . శ్మర లు, వ్యతిరేకత మరియు వివాదమును ఉద్ఘా టించు ఈ పాఠములో, ప్రా ర్థన మీ ద ఉద్ఘా టన చాలా ప్రా ముఖ్యమ�ైయున్నదని స్పష్ట ము కావాలి. వీల�ైతే, ఈ పాఠములో ఎక్కువ సమయమును ప్రా ర్థనలో గడుపుటకు ప్యర త్ ని ంచండి, ఎందుకంటే తండ్రి నుండి కృపను, ఉపదేశమును, మరియు ఈ లోక శత్రు వులు మరియు కనిపించని వి రోధులతో పోరా డుటకు ఆయనకు అవసరమ�ైన నడిపింపును పొందుటకు ఇది అత్ యంత

 8 పేజీ 77 సందర్భ పరిశీలనలు

 9 పేజీ 79 కౌన్సిలింగ్ మరియు ప్రా ర్థన

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online