The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 6 4 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
సా మా న్యమ�ైన మా ర్గ మ�ైయున్నది. దీని లో, మనం క్రీస్తు మరియు అపొస్త లుల మా దిరిని అనుసరించుటకు ప్యర త్నించుచున్నాము, వీరు ప్రా ర్థనను వారి జీవితములలో కొనసా గు ఆత్ మీయ క్రమశిక్షణగా చేసియున్నారు. లూకా 6.12-13 – ఆ దినముల యందు ఆయన ప్రా ర్థన చేయుటకు కొండకు వెళ్లి , దేవుని ప్రా ర్థించుటయందు రాత్రి గడిపెను. [13] ఉదయమ�ైనప్పుడు ఆయన తన శి ష్ యులను పిలి చి , వా రిలో పండ్ంరె డు మందిని ఏర్పరచి , వా రికి అపొస్త లులు అను పేరు పెట్టె ను. మత్త యి 14.23-25 – ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రా ర్థన చేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి , సాయంకాలమ�ైనప్ పుడు ఒంటరిగా ఉండెను. [24] అప్పటికి ఆ దోనె దరికి దూరముగనుండగా గాలియెదుర�ైనందున అలల వలన కొట్ట బడుచుండెను. [25] రాత్రి నాలుగవ జామున ఆయన సముద్మర ు మీ ద నడుచుచు వా రి యొ ద్ద కు వచ్చెను. మా ర్ కు 6.46 – ఆయన వా రిని వీ డుకొలి పి, ప్రా ర్థన చేయుటకు కొండకు వెళ్లె ను. కొలస్సీ . 4.2 – ప్రా ర్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞ త గలవార�ై దానియందు మెలకువగా ఉండుడి. అంతేగాక, ఈ పాఠములో ఇవ్వబడిన సత్యములతో ముడిపడియున్న ఒక వ్యక్తి కొరకు లేక ఒక విషయం కొరకు ప్రా ర్థనల అవసరత ఉన్నదేమో అని విద్యార్థు లను అడుగుట అనవసరమ�ైన విషయంగా పరిగణించవద్దు . ప్రా ర్థన సత్యమును అనువర్తి ంచుటకు అద్భుతమ�ైన ఆచరణాత్మకమ�ైన విధానం; సత్యము వెలుగులో కొన్ని అవసరతలను దేవుని సన్నిధిలోనికి తీసుకొనివెళ్లు ట ద్వారా, విద్యార్థు లు ఈ ఆలోచనలను తమ ప్రా ణములో బలపరచుకోవచ్చు, వారి పరిచర్యలలో కొనసాగుటకు కావలసిన జవాబులను పొందవచ్చు. అవును, ప్తిర విషయము ఒక సెషన్ లో మీ యొ ద్ద ఉన్ న సమయము మీద ఆధారపడియుంటుంది. అయి నప్పటికీ, ప్తిర ఆత్మీయ పోరాటం మరియు బోధనకు ప్రా ర్థన ఒక బలమ�ైన భాగముగా ఉన్నది, అది ఎల్ల ప్పుడూ దాని స్థా నమును కలిగియుండాలి, అది దేవుడు మనకు బోధించిన విషయములను గూర్చి ఒక చి న్ న సా రంశ ప్రా ర్థన కా వచ్ చు, మరియు పరిశుద్ధా త్మ బో ధించుచున్ నట్లు దా ని లో ని అంతర్ భావములను జీ వి ంచు ని ర్థా రణ కా వచ్ చు.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online