The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 6 6 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
ని జమన�ై వాస్త వి క భా వనలో , యేసు జీ వి తము యొ క్ క సన్ ని వేశములు ఆయన యెహో వా సేవకుడు అని కనుపరుస్తా యి . సేవకుని కి సంబంధించి న పలు వి షయములను చూడండి. 1. ఆయన దేవుని ప్వర క్తగా ఉండి (49.1-2; cf. యి ర్మీయా 1.5) పరిశుద్ధా త్మ శక్తి తో ని ంపబడి, బలపరచబడతాడు (యెషయా 42.1; 61.1; లూకా 4.21). 2. ఆయన దేవుని చి త్త మును జరిగిస్తా డుగా ని , తన సొంత ఆశలు లేక హక్ కులను ఉద్ఘా టించడు (యెషయా 42.2-3; మత్త యి 12.18-21). 3. వారి పాపములను, రోగములను, మరియు దోషములను మో యుచు వారి పక్షమున ఆయన శ్మర పడతాడు (యెషయా 53.4; మత్త యి 8.17). 4. ఆయనను ప్జర లు నమ్మక, వ్యతి రేకించి దూషిస్తా రు (యెషయా 53.1; 49.7; 50.6; మత్త యి 26.67; 27.26). 5. ఆయన దోషియ�ైన నేరస్తు నిగా ఖండించబడి, ఇతరుల పాపములకు శిక్షగా తనను తా ను అప్ పగించుకుంటా డు (యెషయా 53.5-8; 1 పేతురు 2.22-25). 6. దేవుడు ఆయన ప్రా ణమును యా జక అసం “పాపపరిహా రా ర్థ బలి”గా అర్పిస్తా డు (యెషయా 53.10), ఆయన ద్వారా దేవుడు “దేశములను వ్యాపింపజేస్తా డు” (52.15; హెబ్ రీ. 12.24; 1 పేతురు 1.2). 7. ఆయన ధనవంతులతో పాతిపెడతాడు (యెషయా 53.9-10; మత్త యి 27.57). 8. ఆయన మహిమలో తి రిగిలేస్తా డు (యెషయా 53.10, 12). 9. ఆయన బలి ద్వారా ఆయన అనేకమందిని నీతిమంతులుగా తీర్చుతాడు (యెషయా 53.11), అన్ యులను కూడా (42.6; లూకా 2.32). 10. ఆయన భూమి మీ ద దేవుని న్యాయమును స్థి రపరుస్తా డు (యెషయా 42.4; రోమా . 15.21). 11. ఆయన ద్వారానే దేవుడు ఒక నూతన ని బంధనను స్థి రపరుస్తా డు (యెషయా 42.6; 49.8). యెషయా గ్రంథములోని సేవక పాటలను దావీదు వంశపు మెస్సీ యతో పోల్చుట నా మనస్ సులో సరియ�ైన పని (ఆది. 3.15లో ప్స్ర తా వించబడినవాడు). సేవకుడు మరియు మెస్సీ యను దేవుడు ఎన్నుకున్నాడు మరియు ఆయన నీతిమంతుడు (యెషయా 42.1, 6; 9.6-7; cf. కీర్త నలు 89.3-4). ఆయన ప్త్ర యక్షమ�ైనప్పుడు మెస్సీ య ధీనుడవుతాడు (యెషయా 7.15; దానియేలు 9.25-26; జెకర్యా 9.9) ఇది సేవకుని దీన స్థి తితో అనుసంధానము కలిగియున్నది (49.6; 55.4). అంతేగాక, పరిశుద్ధా త్మ
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online