The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 2 6 7
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
దా వీ దు “కొమ్ మను” (11.1-4) మరియు దేవుని సేవకుని (42.1)ని ంపుతా డు. ఇరువురిని తుదకు దేవుడు హెచ్ చిస్తా డు (49.5, 7; 52.15). బా ప్తి స్మమి చ్ చు యో హా ను యేసును మెస్సీ య మరియు దేవుని గొర్రెపిల్ల అని పిలువగా (యో హా ను 1.29-30), ఆయన బోధించినవారు దీనిని చూడలేదు (12.34). అయి తే, అన్నిటి కంటే ప�ైగా, యేసు దావీదు వంశపు మెస్సీ యగా (4.25-26) మరియు శ్మర పడు దేవుని సేవకునిగా (లూకా 22.37)తన గుర్తి ంపును బయలుపరచాడు. ఇప్పుడు, ఇది ఎందుకు ప్రా ముఖ్యమ�ైయున్నది? యేసు జీవితం మరియు స్వభావం ఆయనను శ్మర పడు ప్భర ువు సేవకునిగా గుర్తి స్తు ంది మరియు ఒకవేళ సేవకుడు మరియు మెస్సీ య ఒకరే అయి తే నజరేయుడ�ైన యేసు మెస్సీ య అయ్యున్నాడు. అలాంటప్పుడు యేసు జీవితం, స్వభావం, ఆలోచన, మరియు ప్వర ర్తనను జాగ్రత్త గా వి శ్లే షించుట, ఆయన నిజమ�ైన గుర్తి ంపును గూర్చి మనకు మంచి అవగాహనను కలి గిస్తు ంది, ఆయన ఇశ్రా యేలు యొ క్క మెస్సీ య అని మనం నమ్ ముతున్నాము. ఈ పాఠములోని ఉద్దే శ్యముల మీద మీరు దృష్టి పెట్టు చుండగా ఈ సత్యమును ఉద్ఘా టించండి. ఈ లక్ష్యములు స్పష్ట ముగా ఉద్ఘా టించబడినవి, కాబట్టి యెహోవా సేవకుని గా యేసుతో ఈ పా ఠం కలి గియున్ న సంబంధమును ఉద్ఘా టించవలసియున్ నది. యేసు జీ వి త లక్ షణములు మరియు మెస్సీ యగా ఆయన ప్కర టన మధ్య సంబంధమును కనుగొనుటలో వారికి సహాయము చేయండి. యేసు ఆయనను గూర్చి ఇచ్చిన ఆధారములో ఇది కీలక భాగమ�ైయున్నది, cf. యో హా ను 14.7ff. ఈ ధ్యానం యేసు తగ్గి ంపు మీ ద దృష్టి పెడుతుంది. క్రీస్తు దీనత్వము క్రీస్తు శి ష్ యుని కి ముఖ్య విషయమ�ైయున్నది (cf. మత్త యి 11.29-30 – నేను సాత్వికుడను దీనమనస్సుగలవాడను గనుక మీ మీ ద నాకాడి ఎత్తి కొని నా యొ ద్ద నేర్చుకొనుడి ; అప్ పుడు మీ ప్రా ణములకు వి శ్రా ంతి దొరకును. 30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలి కగా ను ఉన్నవి ). యేసు దీనత్వము మరియు సౌమ్యత అంత విశేషమ�ైన మరియు పారదర్శకమ�ైన వి షయం మరొకటి లేదు. కొన్ ని ప్రా తి ని ధ్య వా క్యభాగములను చూడండి: జెకర్యా 9.9 – సీయో ను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా,ఉల్లా సముగా ఉండుడి; నీ రా జు నీ తి పరుడును రక్షణ గలవా డును దీనుడున�ై, గా డిదను గా డిదపిల్ల ను ఎక్కి నీ యొ ద్ద కు వచ్ చుచున్నాడు. మత్త యి 12.19-20 – ఈయన జగడమాడడు, కేకలు వేయడు వీ ధులలో ఈయన శబ్ద మెవనికిని వినబడదు[20] విజయమొ ందుటకు న్యాయవిధిని ప్బర లము
2 పేజీ 83 ధ్ యానం
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online