The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 6 8 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
చేయువరకుఈయననలి గినరెల్లు నువి రువడుమకమకలా డుచున్ నఅవి సెనా రను ఆర్ పడు 2 కొరింథీ. 10.1 – మీ ఎదుటనున్నప్పుడు మీ లో అణకువగలవాడన�ైనట్టి యు, ఎదుటలేనప్పుడు మీ యెడల ధ�ైర్యముగలవాడన�ైనట్టి యు, పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమునుబట్టి మి మ్ మును వేడుకొ నుచున్ నా ను! ఫిలి ప్పీ . 2.5-8 – క్రీస్తు యేసునకు కలి గిన యీ మనస్ సు మీ రును కలి గియుండుడి. [6] ఆయన దేవుని స్వరూపము కలి గినవా డ�ైయుండి, దేవుని తో సమా నముగా ఉండుట విడిచిపెట్ట కూడని భాగ్యమనియెంచు కొనలేదుగాని[7] మనుష్యుల పోలికగా పుట్టి , దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తు ని గా చేసికొనెను. [8] మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవా డ�ై, తన్ ను తాను తగ్గి ంచుకొనెను. 1 పేతురు 2.21-23 – క్రీస్తు కూడ మీ కొ రకు బా ధపడి, మీ రు తన అడుగుజా డలయందు నడుచుకొ నునట్లు మీ కు మాదిరి యుంచిపోయెను. [22] ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. [23] ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు ; ఆయన శ్మర పెట్ట బడియు బెదిరింపక , న్యాయముగా తీ ర్ పు తీ ర్ చు దేవుని కి తన్ ను తాను అప్పగించుకొనెను. మన జీవితములలో కనిపించు ఏ లక్షణము కూడా ఆయన జీవితములోని ప్తిర కోణములో కనిపించు దీనత్వము అంతగా మనతో దేవుని సాన్నిధ్యమును గూర్చి ఉన్నతమ�ైన ప్కర టన చేయదు. మనం ఈ అడుగులను అనుసరించాలి . మరొకసారి, ఈ పాఠం యొ క్క నేపథ్యమును ఉద్ఘా టించుట ప్రా ముఖ్ యమ�ైయున్ నది. యేసు శ్మర పడు యెహోవా సేవకుడు అయి తే, ఆయన బోధ, పరిచర్య, మరియు స్వభావం ఆయన వ్యక్తి త్వముతో సరిపోతాయి , ఆయన నిజముగా రాబోవు దావీదు వంశపు మెస్సీ య అని నమ్ముటకు గొప్ప నిశ్చయత ఉన్నదీ, ఆయన తన ప్జర లను పా లి ంచుటకు దేవుడు ని యమి ంచి నవా డ�ైయున్ నా డు. దీని వెలుగులో ఈ ఉద్దే శ్యములను జాగ్రత్త గా పరిశీ లి ంచండి, అనగా , ప్భర ువు సేవకుని గా తన గుర్తి ంపును యేసు స్వభా వము బయలుపరచు వెలుగులో. గుర్తి ంచుకోండి, యెషయా 61.1-3లో యేసు సేవక పాటను ఉల్లే ఖి స్తూ తన మెస్సీ య పిలుపును తెలి యజేస్తా డు. లూకా 4.16-21 – తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వా డుక చొ ప్ పున వి శ్రా ంతి దినమందు సమా జ మందిరములో ని కి వెళ్ లి , చదువుటక�ై
3 పేజీ 86 భాగం 1 యొ క్క సా రా ంశం
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online