The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 2 6 9

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

ని లుచుండగా [17] ప్వర క్తయ�ైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా – [18] –ప్భర ువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్కర టించుటక�ై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రు డ్డివారికి చూపును, (కలుగునని) ప్కర టించుటకును నలి గినవా రిని వి డిపించుటకును [19]ప్భర ువు హితవత్ సరము ప్కర టించుటకును ఆయన నన్ ను పంపియున్నాడు అని వ్రా యబడిన చోటు ఆయనకు దొరకెను. [20-21] ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరు ఆయనను తేరిచూడగా, ఆయన–నేడు మీ వి ని కిడిలో ఈ లేఖనము నెరవేరినదని వా రితో చెప్పసా గెను. మెస్సీ యగా తన ప్కర టనలో యేసు క్రీస్తు నీ తి పోషించి నప్ధార న భూమి కను మీ వి ద్ యార్థు లు చూచునట్లు జాగ్రత్త పడండి. ఆయన ఎనలేని జీ వి తం మరియు స్వభా వం, ఆయన జీ వి త విధానములో, ఆయన బోధన మరియు కార్యములలో బయలుపరచబడిన యేసు మెస్సీ యత్వమునకు బలమును చేకూర్ చుతుంది. మొదటి వీడియో భాగములో ఉన్న విషయములు మరియు లేఖనములను వి శ్లే షించుటలో మీ విద్యార్థు లను నడిపించుచుండగా మీరు ఈ ప్రా ముఖ్యమ�ైన సత్యమును ఉద్ఘా టించునట్లు జాగ్రత్త పడండి. మీ సంభా షణ మొ దటి పా ఠ ఉద్దే శ్యములకు అనుగుణంగా ఉండునట్లు చూడండి, మెస్సీ యగా యేసుతో అనుసంధానమును గూర్చి సువార్త లలో చేయబడిన ప్కర టనల గొప్పతనమును వా రు అర్థ ం చేసుకుంటున్నారు. సువార్త లలో ఇవ్వబడిన యేసు మెస్సీ యత్వమునకు మద్ద తునిచ్చు విషయముల మీ ద దృష్టి పెట్టు ట మన లక్ష్యమ�ైయున్నప్పటికీ, యేసు యొ క్క మెస్సీ యత్వమును సూచించు అనేక విషయములను అపొస్త లుల కార్యములు నుండి ప్కర టన గ్రంథము వరకు మనము చూడవచ్ చు. ఈ సమాచారము సువార్త లలో ఈ వి షయముల యొ క్క చారిత్రికతను నిర్థా రిస్తు ంది. ఈ సమాచారము యొ క్క క్లు ప్త మ�ైన వర్ణ నలో ఈ క్రింది వి షయములు ఉంటాయి :

 4 పేజీ 97 వి ద్ యార్థు ల ప్శ్ర నలు మరియు ప్త్ర యుత్త రము

 5 పేజీ 98 భాగం 2 యొ క్క సా రా ంశం

1. యేసు యూదుని గా జన్ మించాడు (గలతీ . 4.4). 2. యేసు దావీ దు వంశపువా డు (రోమా . 1.3).

3. యేసు స్వభావము నాటకీయముగా దీనమ�ైనది మరియు మృదువ�ైనది (2 కొరింథీ. 10.1), నీతిగలది (1 పేతురు 3.18), పాపములేనిదీ (2 కొరింథీ. 5.21), మరియు అద్ భుత వి నయముగలది (ఫిలి ప్పీ . 2.6).

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online